Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

2020 సంవత్సర ఫలితాలు- మీన రాశి వారి ఫలితాలు ఎలా వున్నాయో తెలుసా?

Written By రామన్
Updated: బుధవారం, 11 డిశెంబరు 2019 (14:53 IST)
మీనం : పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి 
ఆదాయం : 8 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 1 అవమానం : 2
 
ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయానికి మంచి ఖర్చులుంటాయి. రుణయత్నాలు కొనసాగిస్తారు. ఆస్తి వివాదాలు, భూ సంబంధిత సమస్యలు అధికమవుతాయి. పెద్దల ప్రమేయంతో సమస్యలు పరిష్కారం కాగలవు.

ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించాలి. నోటీసులు అందుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. పదవుల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. రిటైర్డ్ అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఉపాధ్యాయుల బదిలీ యత్నం ఫలిస్తుంది.

వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. హోల్‌సేల్‌ వ్యాపారులకు ఏమంత పురోగతి వుండదు. వృత్తి, ఉఫాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. తరుచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. కోర్టు కేసులు ఒక పట్టాన తేలవు.
 
పూర్వాభాద్ర నక్షత్రం వారు కనకపుష్యరాగం, ఉత్తరాభద్ర నక్షత్రం వారు పుష్యనీలం, రేవతి నక్షత్రం వారు గరుడపచ్చ ధరించి శుభం కలుగుతుంది. 

అన్నీ చూడండి

పెళ్లయిన మూడో రోజే భర్త - అత్త మామల హత్యకు భోజనంలో విషం పెట్టిన భార్య

'అడవి తల్లి బాట 2.0' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

పేలిన పవర్ బ్యాంక్.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం (వీడియో)

పవన్ అన్నా.. మీరు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుంది : రాకోట గ్రామ మహిళలు

జిబూటి తీరంలో మునిగిన పడవ - 109 మంది జలసమాధి

అన్నీ చూడండి

11-10-2026 ఆదివారం మీ రాశి ఫలాలు - ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?

Sabarimala: శబరిమల యాత్రికుల కోసం QR కోడ్‌లు, సమాచార కేంద్రాల ఏర్పాటు

10-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు... ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది

Ramanujacharya: నవరాత్రి బ్రహ్మోత్సవాలు... మాడ వీధులు.. రామానుజాచార్యుల ఏర్పాట్లు

తర్వాతి కథనం
Show comments