గురువారం, 18 జులై 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (10:44 IST)

బంగారం ప్రియులకు ఊరట.. తగ్గిన పసిడి ధరలు

gold
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. సోమవారం ఉదయం బులియన్ మార్కెట్ వివరాల మేరకు ఈ ధరల్లో తగ్గుదల కనిపించింది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న పరిణామాల కారణంగా ఈ ధరల్లో తగ్గుదల కనిపించినట్టు బులియన్ మార్కెట్ వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా రేట్ల ప్రకారం ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,740గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090గా ఉంది.
 
అలాగే ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,740గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090గా ఉంది. చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,740గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090గా ఉంది.
 
బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,740గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,090గా ఉంది. కేరళ రాష్ట్రంలోనూ ఇదే విధంగా ధరలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కూడా ఈ రేట్లలో పెద్దగా మార్పులు కనిపించలేదు.