గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఫ్యాషన్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 8 జూన్ 2023 (17:49 IST)

సోచ్ రెడ్‌ డాట్‌ సేల్‌తో మీ వార్డ్ రోబ్‌కు నూతన అందాలను అందించండి

Fashion
భారతదేశంలో అత్యుత్తమ షాపింగ్ అనుభవాలలో లీనమవండి. భారతదేశంలో అతిపెద్ద అకేషన్, ఈవెనింగ్ వేర్ బ్రాండ్ సోచ్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న  రెడ్ డాట్ సేల్ ప్రారంభించింది. జూన్ 08 నుంచి సోచ్ స్టోర్ల వద్ద, ఆన్‌లైన్‌లో ఈ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ సేల్‌లో భాగంగా ఆకర్షణీయమైన రీతిలో 50% వరకూ రాయితీని విస్తృతశ్రేణిలో చీరలు, సల్వార్‌ సూట్లు, కుర్తీలు, టునిక్స్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌పై పొందవచ్చు.
 
వేసవి సీజన్లో  సోచ్ యొక్క తేలికపాటి, శ్వాసించతగిన వస్త్రాలపై కూడా సోచ్‌ రెడ్‌ డాట్‌ సేల్‌ ఇప్పుడు ప్రత్యేకమైన రాయితీలను అందిస్తుంది. కాటన్ నుంచి కాటన్ సిల్క్, సీల్ బ్లెండ్, జార్జెట్స్ వరకూ సోచ్, వేసవి స్ఫూర్తిదాయకమైన రంగులతో సీజన్ స్ఫూర్తి ప్రదర్శిస్తుంది. విస్తృతశ్రేణి ఉత్పత్తులపై ప్రత్యేకమైన రాయితీలను అందించడంతో పాటుగా ఈ వేసవిని మరింత అందంగా, ప్రత్యేకంగా మలుచుకునేందుకు అనువుగా అద్భుతమైన డీల్స్‌నూ అందిస్తుంది. మీరిప్పుడు అత్యుత్తమ ఎథ్నిక్‌వేర్‌ను అద్భుతమైన ఆఫర్లు, ధరలు వల్ల పొందవచ్చు. సోచ్‌ రెడ్‌ డాట్‌ సేల్‌‌లో వస్త్రాలు 798 రూపాయల నుంచి లభ్యమవుతాయి.