0

రవ్వ లడ్లు తింటే అంత ప్రమాదమా?

మంగళవారం,జులై 30, 2019
0
1
భార్య- ఏవండీ నేను మీ దగ్గరకు రాగానే మీరు కళ్లజోడు పెట్టుకుంటారు ఎందుకు? భర్త- నీకు తలనొప్పి ఎప్పుడు వస్తే అప్పుడు కళ్లజోడు పెట్టుకోమని కళ్ల డాక్టర్ చెప్పాడు..
1
2

ఆ రాయి రెండు లచ్చలు... తెలుసా?

శుక్రవారం,జులై 26, 2019
ఒక ఉంగరం వేలుకి పెట్టుకుని తిరుగుతున్నాడు రంగారావు. ప్రతి ఒక్కరూ ఆ ఉంగరం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆ ఉంగరంలో రాయి... అదోలా ఉంది! ఉండబట్టలేక రంగారావును అతని స్నేహితులు అడిగారు... 'మిత్రమా... ఉంగరం అదుర్స్.... కానీ ఈ రాయి బాగోలే..' అని. ...
2
3
టీచర్- రవి.. సీనియర్‌కీ, జూనియర్‌కి తేడా ఏంటి? స్టూడెంట్- సముద్రానికి దగ్గరగా ఉండేవాడు సీ...నియర్, జంతు ప్రదర్శనకు దగ్గరగా ఉండేవాడు జూ...నియర్ మేడమ్.
3
4
భర్త : భార్యకు ఫోన్ చేసి ఎక్కడున్నావే అని అడిగాడు. భార్య : వరండాకు, వంట గదికి మధ్యలో హాల్లో తలుపు ప్రక్కన వున్నాను. భర్త : నీకేమైనా మెంటలా, ఇంట్లో వున్నానని చెప్పచ్చు కదా. భార్య : మీకే మెంటల్ ల్యాండ్ లైన్‌కి ఫోన్ చేసి ఎక్కడున్నావని ...
4
4
5
భార్య గుడిలో రావిచెట్టుకు నవధాన్యాలతో నింపిన ఎర్రగుడ్డ కట్టబోతూ.. 'ఏదో గుర్తొచ్చి కట్టకుండానే వెనక్కొచ్చేసింది' భర్త అడిగాడు.."ఏమయ్యిందని.? భార్య నింపాదిగా చెప్పింది.. "మీ కష్టాలన్నీ తొలగిపోవాలని మొక్కుకుంటూ కడదామనుకున్నా.. కానీ.. దేవుడు ...
5
6
భర్త- రాజీ... పలావు ఏంటే టూత్ పేస్ట్ వాసన వస్తుంది. భార్య- ఏమీ లేదండి... పలావులో వేయడానికి లవంగం, పుదీనా, ఉప్పు ఇంట్లో లేవండి... నాదగ్గరేమో డబ్బులు లేవు. అందుకని..... పతాంజలి టూత్ పేస్ట్‌లో అవన్నీ ఉన్నాయి కదా అని టూత్ పేస్ట్ పలావులో కలిపేశానండి.
6
7
టీచర్- బాహుబలి సినిమా చూశాక నీకు ఏం అర్దమైందిరా రవి. రవి- అత్త కోడళ్ల మధ్య ఎంతటి బాహుబలి అయినా బలి కావల్సిందే అని అర్దమయ్యింది టీచర్.
7
8
భార్య- ఏమండీ... ఏదైనా హర్రర్ సినిమా చూద్దామండీ..... భర్త- ఓ అలాగే చూద్దాం... లోపలికి వెళ్లి మన పెళ్లి సి.డీ పట్టుకురా.
8
8
9
కానిస్టేబుల్- సర్, నిన్న రాత్రి జైల్లో ఖైదీలంతా కలిసి రామాయణం నాటకం వేశారు. జైలర్- ఇది చాలా మంచి విషయమే కదా... ఎందుకు భయపడుతున్నావు... కానిస్టేబుల్- ఎందుకంటే సర్, హనుమంతుడి పాత్ర వేసిన ఖైదీ సంజీవని కోసం వెళ్లి ఇంతవరకూ తిరిగి రాలేదు....
9
10
భార్య : ఏమండీ.. మీ కోసం ఉండ్రాళ్లు చేశాను.. తిందురుకాని రండీ. భర్త : వద్దులేవోయ్... నువ్వు చేసిన ఉండ్రాల్లు తింటే సగం పళ్లు రాలిపోతాయ్... భార్య : తినకపోతే సగం పళ్లు రాలిపోతాయ్... భర్త : ప్చ్..
10
11
రాధ- బ్యాంక్ నుండి లోన్ తీసుకుని స్కూటర్ కొనుక్కున్నా, వాయిదాలు కట్టకపోయేసరికి స్కూటర్ తీసుకుని వెళ్లిపోయారు. మంజు- అరె అవునా.... ఇదేదో కాస్త ముందు తెలిస్తే బాగుండేదే... నా పెళ్లికి లోన్ తీసుకునేదాన్ని.
11
12
తండ్రి- ఒరేయ్ చింటూ... కరెంటుని ఆదా చేయాలి. లేదంటే కొన్నాళ్లకు కరెంటు ఎవరికి ఉండదు.... చింటూ- అలాగే నాన్న.. తండ్రి- నీళ్లను ఆదా చేయాలి... లేదంటే అన్నీ అయిపోతాయి.... చింటూ- అలాగే నాన్న.. తండ్రి- ఏంట్రా చదువుకోవడం లేదూ... చింటూ- చదువు ఆదా ...
12
13
తండ్రి- ఏరా రమేశ్... కోడలు ప్రెగ్నెంట్ కదా... హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలి కానీ పిజ్జా హట్‌కి టీసుకువెళ్లావంట ఎందుకు? కొడుకు- అక్కడైతే డెలివరీ ఫ్రీ అంట కదా నాన్న.... ఖర్చు లేకుండా ఉంటుందని తీసుకువెళ్లాను.
13
14
భార్య- ఏవండీ... చేపల కూర చేసాను తినండి... భర్త- వద్దులేవే ముళ్లుంటాయి.... భార్య- పర్వాలేదండీ చెప్పులేసుకుని తినండి.
14
15
భర్త- ఫోన్ చూస్తూ వంట చేయవద్దని నీకు ఎన్ని సార్లు చెప్పాలి.... రసంలో చింతపండు లేదు, ఉప్పు లేదు, కారం లేదు.... భార్య- తినేటప్పుడు ఫోన్ చూడవద్దని మీకు ఎన్ని సార్లు చెప్పాలి... మీరు రసం పోసుకోలేదు... అన్నంలో నీళ్లు పోసుకున్నారు.
15
16
అయోమయం- ఏరా ఎక్కడికి బయలుదేరావు..... వెంగళప్ప- సరుకులు తేవడానికి సూపర్ బజార్‌కి వెళుతున్నాను. అయోమయం- ఆ సూపర్ బజార్‌కి వెళ్లకురా... ఆ షాపు ఓనర్ పచ్చి మోసగాడు. మొన్నామద్య ఒక స్వీట్ ప్యాకెట్ కొన్నాను. దానిపై షుగర్ ఫ్రీ అని రాసుంది. ఇంటికెళ్లి ...
16
17
ఏకాంబరం- కండక్టర్ గారూ దిల్‌షుక్ నగర్‌కు రెండు టిక్కెట్లు ఇవ్వండి. కండక్టర్- రెండు టిక్కెట్లు ఎవరెవరికి... ఏకాంబరం- రెండు టిక్కెట్లు నాకే... కండక్టర్- ఒకటి సరిపోతుంది కదా రెండు ఎందుకు?
17
18
సుశీల- అక్కా... పెళ్లయిన మూడు రోజులకే మీ ఆయన పోయారా.. ఎలా? కాంతం- ఏం చెప్పనే తల్లీ.... మొదటి రోజు కాళ్లు నొప్పి అంటే కాళ్లు నొక్కాను. రెండవ రోజు తల నొప్పి అంటే తల నొక్కాను... మూడవ రోజు గొంతు నొప్పి అంటే గొంతు నొక్కాను.... అంతే పుటుక్కున ప్రాణం ...
18
19
టీచర్- పార్వతీదేవి శివుడిని భర్తగా ఎందుకు ఎంచుకుందో నాలుగు కారణాలు రాయండి అని చెప్పాడు టీచర్.
19