అమ్మాయిలందరిని నేను సృష్టించాను, వాళ్లని భార్యలుగా మీరు చేసుకున్నారు

సిహెచ్| Last Modified మంగళవారం, 4 మే 2021 (22:01 IST)
భక్తుడు : దేవుడా అమ్మాయిలు అందరూ అందంగా, వినయంగా వుంటారు మరి భార్యలు అలా ఎందుకుండరు..?
దేవుడు : పిచ్చివాడా... అమ్మాయిలందరిని నేను సృష్టించాను, వాళ్లని భార్యలుగా మీరు చేసుకున్నారు.... అది మీ ఖర్మ...


భార్య : ఏమండీ ఫైర్ స్టేషన్లో మగవాళ్లు మాత్రమే పని చేస్తారు ఆడవాళ్లు ఎందుకు చేయరండి?

భర్త:
మీ ఆడవాళ్లుకు మంట పెట్టడమే తెలుసు ఆర్పడం తెలవదు కదే అందుకు..భర్త : ఏమిటే ఈ రోజు సాంబార్‌లో రెండు రూపాయల కాయిన్లు వస్తున్నాయేంటి?

భార్య : మీరే కదండీ వారం రోజుల నుండి వంటలో చేంజ్ కావాలి, చేంజ్ కావాలి అంటున్నారు!దీనిపై మరింత చదవండి :