1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
  4. husband and wife Funny Telugu jokes

అదేంటో మీతో వున్న ఎంజాయ్‌మెంట్ వీళ్లతో రావడం లేదండీ...

husband and wife
సుమ: ఏవండోయ్... వెంటనే మీరు వచ్చి నన్ను తీసుకుని వెళ్లండి అంది భర్త రాజుతో.
 
రాజు: ఎందుకోయ్... పుట్టింటికి వెళ్లావు కదా మరో వారం రోజులు వుండి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు కదా.
 
సుమ: వద్దండీ. ఇక్కడ నాకు బోర్ కొడుతోంది. అన్నా, వదిన, చెల్లి, అమ్మా, నాన్నలతో గొడవ పడ్డాను. అదేంటో గానీ మీతో గొడవ పడినప్పుడు వున్న ఎంజాయ్ మెంట్ వీళ్లతో రావడం లేదండీ.
 
రాజు: ఆ............ 
తర్వాతి కథనం
మరోసారి అదరగొట్టిన క్రాక్ రవితేజ, పాజిటివ్ రిపోర్ట్స్