శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 22 మార్చి 2020 (15:39 IST)

పానీ పూరీ లవర్స్.. కరోనా జోకులు..

పానీ పూరీ షాపుకొచ్చిన అమ్మాయి.. అమ్మే వ్యక్తితో ఇలా అంది.. 
 
"ఏంటీ భయ్యా ఇవాళ పానీ పూరీ ఇంత టేస్టీగా వుంది..?"
 
"అంతే కరోనా వల్ల ఈ మధ్య చేతులు బాగా కడుక్కుంటున్నానమ్మా..!" చెప్పాడు అమ్మే వ్యక్తి 
 
అంతే పానీ పూరీ లవర్స్‌ షాక్..!