మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 మే 2021 (23:26 IST)

రోడ్డుపై నెక్లస్ దొరికితే నా భార్య ఏం చేసిందంటే..?

"రోడ్డు మీద నెక్లస్ దొరికితే నా భార్య అలాగే వదిలేసి వచ్చిందిరా..!" అన్నాడు రాజు 
 
"ఎందుకని..?" షాకవుతూ అడిగాడు రంగడు
 
"డిజైన్ నచ్చలేదని వదిలేసి వచ్చిందిరా నా పెళ్ళాం.. ఏమనాలి దీన్ని..!" అన్నాడు రాజు.