శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 17 మే 2021 (22:08 IST)

మీరే కదండీ, రాయిలా కూర్చోమన్నారు...

భర్త: ఏంటే.. అలా కదలకుండా కూర్చున్నావు?
భార్య: మీరే కదండీ, రాయిలా కూర్చోమన్నారు...
భర్త: ఒసేయ్ తింగరిదాన.. నేను అలా అనలేదే, రా... ఇలా కూర్చో అన్నాను
 
2. 
"తాగినపుడు నువ్వు చాలా అందంగా వుంటావు రాణి" అన్నాడు రాణితో శ్రీను.
"అవునా, కానీ నేను ఎప్పుడూ తాగలేదే" అన్నది రాణి.
"నువ్వు కాదు డార్లింగ్... నేను తాగినపుడు" చెప్పాడు శ్రీను.