సంబంధిత వార్తలు
బాత్రూమ్‌లో భర్త.. సబ్బులో నెయ్యి వాసన..?!
"ఏమోయ్.. ఈ సబ్బులో నెయ్యి వాసన వస్తుందేంటి? అంటూ అరిచాడు భర్త స్నానం చేస్తూ..!"
"అయ్యో.. అది సబ్బు కాదండీ.. నేను చేసిన మైసూర్ పాక్.. చెప్పింది భర్త సావకాశంగా..!"
తర్వాతి కథనం
