Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్ట్రిక్ మాత్రలు ఎలా వేసుకోవాలి?

Written By జయ
Updated: సోమవారం, 13 జులై 2026 (23:59 IST)
చాలామంది గ్యాస్ట్రిక్ సమస్యలున్నవారు గ్యాస్ట్రిక్ మాత్రలు వాడుతుంటారు. కానీ వాటిని ఎలాబడితే అలా వేసుకుంటారు. ఐతే ఈ మాత్రలను ఉదయం ఖాళీ కడుపుతో వేసుకోవాలి. గ్యాస్ట్రిక్ మాత్రలు ముఖ్యంగా Pantoprazole, Omeprazole వంటి పి.పి.ఐ మాత్రలు ఉదయం పడగడుపున, పరగడుపున వేసుకోవాలి.
 
మాత్రను కేవలం మంచినీళ్లతో మాత్రమే మింగాలి. పాలు, టీ, కాఫీ లేదా జ్యూస్‌లతో అస్సలు వేసుకోకూడదు. మాత్ర వేసుకున్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు ఎలాంటి ఆహారం లేదా పాలు, టీ తీసుకోకూడదు. అప్పుడే మాత్ర పూర్తిగా పనిచేస్తుంది.
About Author
జయ
Content provider.... Read More

అన్నీ చూడండి

ఏయ్ దూరం పాటించు అని చెప్పిన మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టాడు, వీడియో

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజార్‌ను పట్టిస్తే 70 లక్షల పాక్ రూపాయలు

మహిళతో వివాహేతర సంబంధం - రూ.29 కోట్ల నిధుల దుర్వినియోగం - అరెస్టు

ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలి పూజ... సీఎం చంద్రబాబు నివాసంలో చవితి వేడుకలు

మద్యం మత్తులో మహిళా బైకరును వేధించిన అకతాయిలు..

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments