శనివారం, 24 ఫిబ్రవరి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (20:25 IST)

తల తిరుగుడు ఎక్కువైతే... స్ట్రాబెర్రీలను పెరుగులో...

ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ పుచ్చకాయ విత్తనాలు, చిటికెడు గసగసాలు, 5 బాదం, పిడికెడు తృణధాన్యాలు తీసుకుని గంటసేపు నానబెట్టి ఆ నీటిని తాగాలి. 
 
ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఉసిరి పొడిని మిక్స్ చేసి, ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పొద్దున వడగట్టుకుని తేనె కలుపుకుని తాగాలి.
 
అధికంగా పండ్ల రసాలను తాగాలి. తులసి ఆకులను తినాలి. స్ట్రాబెర్రీలను పెరుగులో మెత్తగా కలుపుకుని తినాలి.