Biodata Maker
✕

ధన త్రయోదశి నాడు ఈ 5 పనులు తప్పక చేయండి

Written By జయ
Updated: శుక్రవారం, 6 నవంబరు 2026 (14:50 IST)
ధన త్రయోదశి నాడు బంగారం కొనకపోతే ఏమవుతుంది? ఈ 5 పనులు చేస్తే చాలు.
మొదటిది ఇల్లు, పూజా గది శుభ్రం చేసి, గుమ్మం ముందు ముగ్గు వేయండి.
రెండవది, ఆరోగ్య దేవుడు ధన్వంతరిని స్మరించండి. ధనియాలు, బెల్లం నైవేద్యం పెట్టండి.
మూడవది, సాయంత్రం ప్రదోష కాలంలో లక్ష్మీ కుబేర పూజ చేయండి.
నాలుగవది, ఇంటి బయట దక్షిణ దిశగా యమదీపం వెలిగించండి. కుటుంబానికి అకాల మృత్యు భయం తొలగాలని ప్రార్థన చేయండి.
ఒక కొత్త చీపురు, ఇత్తడి పాత్ర, లేదా ధనియాలు కొనండి.
 
చివరగా ఒక మాట. ధన త్రయోదశి మనకు నేర్పేది ఒక్కటే. ఆరోగ్యం, ఆయుష్షు, ఐశ్వర్యం, ఈ మూడూ కలిస్తేనే నిజమైన ధనం. బంగారం కొన్నా, కొనకపోయినా, నిండు మనసుతో దీపం వెలిగించి, కుటుంబం కోసం ప్రార్థించండి.
About Author
జయ
Content provider.... Read More

అన్నీ చూడండి

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్.. ఎందుకంటే..?

దీపావళి కానుకగా హైదరాబాదులో మెట్రో, ఆర్టీసీ పాసుల ధరల తగ్గింపు

భార్యతో పాటు ఏడుగురు కుటుంబ సభ్యులను హత్య చేసిన క్యాబ్ డ్రైవర్

అమర్నాథ్ రెడ్డి బాగా చేసాడన్నందుకు సస్పెండ్ చేస్తారా? నాలాంటోడు మీకు దొరుకుతాడా? పలమనేరు వార్డు వైసిపి అభ్యర్థి, వీడియో

సీఎం చంద్రబాబుపై కేసులు.. సీబీఐకి బదిలీ చేయాలనే పిల్.. హైకోర్టు విచారణ వాయిదా

అన్నీ చూడండి

06-11-2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు - ఇతరుల మాటలను నమ్మి పెట్టుబడులొద్దు

శబరిమల యాత్ర.. భక్తుల కోసం ప్రత్యేక కాంట్రాక్ట్ క్యారేజీ బస్సులు : టీజీఎస్సార్టీసీ

05-11-2026 గురువారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే?

04-11-2026 బుధవారం నాటి రాశి ఫలాలు - ఇతరుల మాటలను మాత్రమే నమ్మి..?

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. బుధవారం హనుమంతుడికి తమలపాకుల మాలను..?

తర్వాతి కథనం
Show comments