మంగళవారం, 23 జులై 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 19 అక్టోబరు 2022 (14:44 IST)

వళ్లు నొప్పులు వదిలించుకునే మార్గాలు

Body pains
అధిక పని లేదా నిరంతర ప్రయాణం కారణంగా ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. వీటిని వదిలించుకునేందుకు 7 మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం.
 
పసుపు పాలు త్రాగాలి.
 
ఆలివ్ లేదా ఆవనూనెతో మొత్తం శరీరాన్ని మసాజ్ చేయండి.
 
కొన్ని పచ్చి అల్లం ముక్కలను కొరకండి.
 
ఒళ్లు నొప్పులు ఎక్కువగా వుంటే నొప్పిగా ఉండే చోట వెచ్చని ఉప్పు నీటితో మర్దించండి.
 
శరీరంలో కాల్షియం, పోషణ లేకపోవడం ఇలాంటి వస్తుంటాయి. కనుక ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.
 
ఆయుర్వేదంలో పంచకర్మ క్రియను ప్రయత్నించవచ్చు.
 
తగినంత నీరు త్రాగాలి, ఈ చిట్కాలను ప్రయత్నించే ముందు ఆరోగ్య నిపుణుల మాట కూడా తీసుకోవాలి.