Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

టీసీఎస్‌: వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే.. మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరి

Written By సెల్వి
Updated: బుధవారం, 12 అక్టోబరు 2022 (16:08 IST)
ఐటీ దిగ్గజం టీసీఎస్‌ తన ఉద్యోగులకు మరో కీలక సమాచారాన్ని అందించింది. కోవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టడం, ఆంక్షలు పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్‌ విధానానికి గుడ్‌ బై చెప్పేందుకు దాదాపు అన్ని కంపెనీలు సిద్ధమవుతున్నాయి.
 
టీసీఎస్‌ కూడా తన ఉద్యోగులకు తిరిగి ఆఫీసులకు రప్పిస్తోంది. అయితే ప్రత్యేక కారణాల రీత్యా ఇంటినుంచి పని చేయాలనుకునే వారికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.
 
ముఖ్యంగా ఆరోగ్య కారణాల రీత్యా ఇంటి నుంచి పనిచేయాల్సి వస్తే.. కంపెనీ అంతర్గత వైద్యుల నిర్ధారణ అవసరం తాజాగా వెల్లడించింది. టీసీఎస్‌లోని 6,16,171 మంది ఉద్యోగులలో మూడింట ఒక వంతు మంది కార్యాలయం నుంచే పనిచేయడం ప్రారంభించారని కంపెనీ తెలిపింది. 

అన్నీ చూడండి

హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిపై కేసు

నేను త్రిష స్థానంలో ఉంటే విజయ్‌కు దూరంగా ఉండేదాన్ని : నటి అంబిక

Santosh Shoban: మల్టీవర్స్ కామెడీగా సంతోష్ శోభన్ చిత్రం సత్తిబాబు పరలోక యాత్ర లుక్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10‌: ఛాన్స్ వచ్చింది కానీ.. అమ్మ కోసం వెళ్లలేదు.. సుప్రిత

Sampoornesh Babu :నా కెరీర్ లో కొన్ని మిస్టేక్స్ జరిగాయి - .అయినా రెమ్యూనరేషన్ పరంగా హ్యాపీ : సంపూర్ణేష్ బాబు

తర్వాతి కథనం
Show comments