శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2022 (11:57 IST)

2023 నుంచి 49 స్మార్ట్ ఫోన్ లలో వాట్సాప్ సేవలుండవ్!

whatsApp
2023 నుంచి 49 స్మార్ట్ ఫోన్ మోడళ్లపై వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాట్సాప్ యాప్ ను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉపయోగిస్తున్నారు. అన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ యాప్ ఉండగా, పాత ఓఎస్ తో ఉన్న అనేక పాత మోడల్ మొబైల్స్ కు వాట్సాప్ తన సేవను నిలిపివేసింది. 2023 నుంచి పనిచేయని స్మార్ట్ ఫోన్ల జాబితాను వాట్సాప్ తాజాగా విడుదల చేసింది. స్మార్ట్ ఫోన్ కంపెనీల వాటి వివరాలను తెలుసుకుందాం...
 
ఆపిల్ - ఐఫోన్ 5, 5 సి
ఆర్కోస్ 53 ప్లాటినం
గ్రాండ్ ఎక్స్ క్వాడ్ V987 VTE
HTC డిజైర్ 500
Huawei – Ascend D, D1, D2, G740, Mate, P1
క్వాడ్ ఎక్సెల్
లెనోవో A820
 
LG – యాక్ట్, లూసిడ్ 2, ఆప్టిమస్ 4X HD, ఆప్టిమస్ F3, ఆప్టిమస్ F3Q, F5, F6, F7, L2 II, L3 II, L3 II డ్యూయల్, L4 II, L4 II డ్యూయల్, L5 డ్యూయల్, L5 II, L7, L7 II, L7 II డ్యూయల్, నైట్రో HD
మెమో ZTE V956
 
శామ్సంగ్ - గెలాక్సీ: ఏస్ 2, కోర్, ఎస్ 2, ఎస్ 3 మినీ, ట్రెండ్ II, ట్రెండ్ లైట్, ఎక్స్కోవర్ 2
సోనీ - ఎక్స్ పీరియా: ఆర్క్ ఎస్, మిరో, నియో ఎల్,
వివో – జిన్క్ 5, డార్క్ నైట్ జెడ్ టి
 
వచ్చే ఏడాది నుండి ఈ అన్ని మోడళ్ల స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని సంస్థ ప్రకటించింది.