శుక్రవారం, 30 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
మంగళవారం, 12 ఆగస్టు 2014 (16:46 IST)
మా ఇంట్లోనే పుట్టింది మాస్టారూ..!
"రామూ..! గోదావరి ఎక్కడ పుట్టిందో చెప్పు..?" అడిగాడు టీచర్
"మా ఇంట్లోనే పుట్టింది సార్...!" చెప్పాడు రాము
"మీ ఇంట్లో పుట్టడం ఏమిటిరా...?
"అవును సార్...! మా చెల్లి గోదావరి మా ఇంట్లోనే పుట్టింది".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత అస్వస్థతకు గురైన విద్యార్థులు.. ఏమైంది?
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఒక ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత సుమారు 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు. గురువారం ఒక పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, విద్యార్థులు మధ్యాహ్నం సాంబార్, అన్నం తిన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కడుపు నొప్పి, అసౌకర్యం వంటి లక్షణాలను అనుభవించడం ప్రారంభించారు.
Tirumala Laddu Issue: తిరుమల లడ్డూ వివాదం.. ఎమ్మెల్యేలకు పీకే సూచన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను తిరుమల లడ్డూ వివాదం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ ఈ విషయంపై జనసేన ప్రతినిధులతో మాట్లాడుతూ గట్టిగా స్పందించారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జరుగుతున్న తిరుమల లడ్డూ వివాదంపై ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. గత వైసిపి ప్రభుత్వం తిరుమల నిర్వహణ విషయంలో ఎంత దారుణంగా వ్యవహరించిందంటే, యాత్రికులకు తీవ్ర హాని కలిగించే రసాయన పదార్థాలతో లడ్డూలను తయారు చేశారు.
జగన్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారు.. ఆ తేడా కూడా తెలియదా? జబర్దస్త్ శాంతి స్వరూప్ (video)
గత కొన్ని రోజుల క్రితం, ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి వేడుకల గురించి మాట్లాడుతూ వైఎస్ జగన్ టీడీపీ, జనసేన నాయకులను విమర్శించారు. పండుగ సమయంలో రికార్డింగ్ డ్యాన్స్‌లు, జూదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఆరోపించారు. ఈ సందర్భంలో, జగన్ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. రికార్డింగ్ డ్యాన్స్‌ల సమయంలో మంత్రి వేదికపై బాధ్యతారహితంగా, అనుచితంగా నృత్యం చేశారని, అలా చేయడం ద్వారా సుభాష్ తన గౌరవాన్ని కోల్పోయారని ఆయన ఆరోపించారు.
మహా పాపం నిజం.. తిరుపతి లడ్డూ వివాదం.. వైకాపా, జగనే టార్గెట్‌గా ఫ్లెక్సీలు
తిరుపతి లడ్డూ వివాదం ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. వైఎస్సార్సీపీ, జగన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఫ్లెక్సీ బ్యానర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు గతంలో వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో, అధికార ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. సీబీఐ నేతృత్వంలోని సిట్ వెల్లడించిన నివేదికల ప్రకారం, గత ప్రభుత్వ హయాంలో లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆరోపణలు వచ్చాయి.
తల్లి అంజనా దేవి పుట్టినరోజు.. జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం తన తల్లి అంజనా దేవి పుట్టినరోజును జరుపుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, జంతు సంరక్షణ చొరవలో భాగంగా రెండు జిరాఫీలను దత్తత తీసుకున్నారు. జంతువుల సంరక్షణ కోసం ఇతరులను కూడా దత్తత తీసుకోవాలని ఆయన ప్రోత్సహించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
ఐదు సార్లు చుక్కెదురు- బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఐ బొమ్మ రవి
ప్రస్తుతం కొనసాగుతున్న సినిమా పైరసీ కేసులో, ఐబొమ్మ రవి బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. అంతకుముందు, అతను నాంపల్లి కోర్టులో పలు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశాడు. కానీ అవన్నీ తిరస్కరించబడ్డాయి. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అతని బెయిల్ పిటిషన్‌ను స్వీకరించి, ప్రతివాద అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది
SriRam: ది మేజ్ నుంచి శ్రీరామ్ ఫస్ట్‌లుక్ అండ్ గ్లింప్స్
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఒకరికి ఒకరు వంటి సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగులో అందరికి సుపరిచితుడైన కథానాయకుడు శ్రీరామ్. ఈయన తమిళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీరామ్ హీరోగా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రం 'ది మేజ్'. ప్రియాంక శర్మ , హృతిక శ్రీనివాసన్ నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ రవికిరణ్ గడలే దర్శకుడు.
కొచ్చిలో ఒకొరగజ్జ ప్రచారాన్ని భగ్నం చేయడానికి వారే బాధ్యులు!
కన్నడ చిత్రం ‘కొరగజ్జ’ ప్రచార కార్యక్రమం కొచ్చిలో అనుకోని షెడ్యూల్ సమస్యల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. జనవరి 24న కొచ్చి హాలిడే ఇన్‌లోని గ్రాండ్ బాల్రూమ్లో నిర్వహించాల్సిన ప్రెస్‌మీట్‌కి అదే సమయంలో మరో మలయాళ చిత్రం ప్రెస్ ఈవెంట్ షెడ్యూల్ కావడంతో వాయిదా పడింది. ఈ ప్రెస్‌మీట్‌కు సంబంధించిన ఆహ్వానాలు దాదాపు వారం రోజుల ముందుగానే కొచ్చి మీడియాకు పంపించబడ్డాయి.
సీతా పయనం నుంచి పయనమే..మెలోడియస్, రొమాంటిక్ పాట విడుదల
దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు.
ఓం శాంతి శాంతి శాంతిః రీమేక్ కనుక తరుణ్ చేయన్నాడు : సృజన్ యరబోలు
మలయాళం లో కంటే ఓం శాంతి శాంతి శాంతిః సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. మలయాళం వర్షన్ చూడని వాళ్ళకి ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమాలా అనిపిస్తుంది. చూసిన వారికి సర్ ప్రైజ్ గా వుంటుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా గుర్తుకు రాదు. ప్రిమియర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది అని నిర్మాత సృజన్ యరబోలు అన్నారు.