రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ మేకపై అత్యాచారం
కామాంధులు రెచ్చిపోతున్నారు. తాగిన మైకంలో మనుషులకు, పశువులకు వ్యత్యాసం తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. వయోబేధం లేకుండా ఓ వైపు అత్యాచారాలు జరుగుతుంటే.. మూగ జంతువులపై కూడా కామపిశాచులు విరుచుకుపడుతున్నారు.
తాజాగా తప్పతాగిన ఓ కామాంధుడు మేకపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. సేలంకు చెందిన కృష్ణన్ అనే వ్యక్తి మేకలను పెంచుతున్నాడు.
రాత్రి తొమ్మిది గంటల సమయంలో కృష్ణన్ మేకల దొడ్డిలో వున్న మేకపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.