Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ధనరాబడి.. ఆదాయం కోసం.. మహిళలు ఎడమచేతిలో?

Updated: ఆదివారం, 27 జనవరి 2019 (18:49 IST)
ధనరాబడి, ఆదాయం కోసం ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం వుంటుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అవేంటంటే..? ఆవు మూత్రాన్ని రోజూ స్నానం చేసే నీటిలో ఒక గ్లాసు పోసుకుని స్నానం చేయడం ద్వారా ధన రాబడి వుంటుంది. 
 
45 రోజుల పాటు గోవు మూత్రాన్ని ఇంటిల్లపాది చల్లుతూ శుభ్రం చేసకుంటే.. ఆదాయం వుంటుంది. దారిద్ర్యం తొలగిపోతుంది. శుభ ఫలితాలు వుంటాయి. పెసళ్లను నీటిలో నానబెట్టి.. అందులో బెల్లం కలిపి మరుసటి రోజు పక్షులకు ఆహారం పెడితే.. రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ధన రాబడి వుంటుంది. మహిళలు ఎప్పుడూ తమ ఎడమ చేతిలో వెండి ఉంగరాలను ధరించడం ద్వారా ధన రాబడి వుంటుంది. 
 
అలాగే ఆవు పెరుగును శరీరం మొత్తం రాసుకుని.. స్నానం చేయడం ద్వారా దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. పెసళ్లను ఓ పచ్చని సంచిలో మూటకట్టి... నిద్రించేటప్పుడు తలదిండు కింద వుంచి నిద్రించి.. మరుసటి రోజు ప్రవహించే నీటిలో వదలడం ద్వారా.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments