మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. వ్యక్తిత్వ వికాసం
Written By
Last Updated : శనివారం, 16 ఫిబ్రవరి 2019 (11:31 IST)

వాదన తాత్కాలిక గెలుపు నివ్వొచ్చేమో..?

సుఖ, దుఃఖాలు రెండూ బంధాన్ని.. బానిసత్వాన్నే కలిగిస్తాయి..
బంధించిన గొలుసు బంగారమైనా, ఇనుమైనా అది బంధగాన్నే కలిగిస్తుంది కదా...
 
సుఖదుఃఖాలు ఒకే నాణానికున్న బొమ్మా బొరుసుల్లాంటివి..
సుఖాన్ని స్వీకరిస్తే, దుఃఖాన్ని కూడా స్వీకరించాలి..
దుఃఖం లేని సుఖాన్ని పొందాలనుకోవడం అవివేకం..
 
వాదన తాత్కాలిక గెలుపు నివ్వొచ్చేమో..
కానీ వాదించే వారు నీకు జీవితాంతం దూరం అవుతారు..
ఓర్పు తాత్కాలిక ఓటమిని ఇవ్వొచ్చేమో..
కానీ అది శాశ్వత బంధాలను ఏర్పస్తుంది..
 
నీకు కుదిరినప్పుడు కాదు.. ఎదుటివాడికి..
అవసరమైనప్పుడు చేస్తే దాన్ని సాయం అంటారు..
 
ఏ పనినైనా విశ్లేషించే వ్యక్తిపైకి ఎదుగుతాడు..
విమర్శించే వ్యక్తి కిందికి వెళతాడు..