ధ్వజారోహణం
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) September 15, 2026
శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదగానాలు, మంగళవాద్యాల నడుమ బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేసి సకల దేవతలను ఆహ్వానించారు. #Dwajarohanam #TTD #Tirumala #Brahmotsavam2026 #SalakatlaBrahmotsavams2026 pic.twitter.com/gs7CFmEE9L