Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఇంటి పెరట్లో తులసి చెట్టు, ఆకులు అలా మారితే...

Written By సిహెచ్
Updated: శనివారం, 3 జులై 2021 (17:30 IST)
తులసి చెట్టు ఎప్పుడూ పచ్చగా ఉంటే... ఇంట్లో ఆనందం, సంతోషం మన వెంటే ఉంటాయట. ఇంట్లో వారికి ఎలాంటి సమస్యలు రావని అర్థమట.
 
ఒకవేళ నీళ్ళు పోయకున్నా తులసి మొక్క బాగా పచ్చగా, ఏపుగా పెరుగుతుంటే... ఇంట్లో వారికి అదృష్టం కలిసి రాబోతుందని అర్థమట. భవిష్యత్తులో వారికి సంపద బాగా వస్తుందట.
 
పచ్చగా కళకళలాడుతున్న తులసి చెట్టు ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే.... ఆ ఇంటి యజమానికి ఆరోగ్యపరంగా కీడు జరుగబోతుందని అర్థం. ఏదైనా పెద్ద అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుందని అర్థం. 
 
చెట్టు ఆకులు సడన్‌గా వేరే రంగుకు మారితే... ఇంట్లో ఉన్నవారు క్షుద్ర శక్తుల బారిన పడనున్నారని అర్థమట. ఎవరైనా గిట్టనివారు క్షుద్రశక్తులు ప్రయోగించినప్పుడే తులసి ఆకులు రంగు మారుతాయట. 
 
దీనినిబట్టి తులసి మొక్కని భక్తిగా పూజ చేయడమే కాదు... తులసి మొక్క ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మొక్కలో మార్పులు గమనిస్తూ ఉండాలి.

అన్నీ చూడండి

చోరీ కేసులో యూట్యూబర్ మధుమిత.. పోలీస్ విచారణకు భయపడి పరార్

డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆ వీడియో చూడాల్సిందే.. త్వరలోనే న్యూ రూల్...

అక్టోబర్ 08, 2026 గురువారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

ఇట్లాంటి వాళ్లకు కార్లు ఎందుకు? ఏం చేసిందో చూడండి, వీడియో

జంతర్ మంతర్‌... రెండో రోజు అదుపులోకి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ

అన్నీ చూడండి

08-10-2026 - గురువారం నాటి రాశి ఫలాలు - పనిభారం పెరిగినా సమయపాలనతో?

Trayodashi: శ్రాద్ధ త్రయోదశి రోజున పితృదేవతలకు ఏం చేయాలి?

07-10-2026 - బుధవారం రోజువారి రాశి ఫలాలు - అనవసరమైన ఖర్చులను తగ్గించి..?

దైవ ఆరాధనకు ఏ సమయం కలిసొస్తుంది.. బ్రహ్మ ముహూర్తం, మధ్యాహ్నం, సాయంత్రం...?

06-10-2026 - మంగళవారం నాటి రాశి ఫలితాలు.. ఓర్పుతో వ్యవహరిస్తే...?

తర్వాతి కథనం
Show comments