శుక్రవారం, 6 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వార్తలు
బిజినెస్
సెన్సెక్స్
Written By
Ganesh
Last Updated :
శుక్రవారం, 20 జూన్ 2014 (10:38 IST)
బులియన్ మార్కెట్లో నేటి బంగారం, వెండి ధరలు
నేటి బులియన్ మార్కెట్లో శుక్రవారం బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
విశాఖపట్నం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,900 ఆర్నమెంట్ బంగారం ధర .25,670 వెండి కిలో ధర రూ.43,500గా ఉంది.
రాజమండ్రి మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,770, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,420, వెండి కిలో ధర రూ.42,000గా ఉంది.
ప్రొద్దుటూరు మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,900, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,720, వెండి కిలో ధర రూ.42,600గా ఉంది.
విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.27,960, ఆర్నమెంట్ బంగారం ధర రూ.25,900, వెండి కిలో ధర రూ.42,800గా ఉంది.
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.28,000, ఆర్నమెంట్ బంగారం ధర రూ.27,500, వెండి కిలో ధర రూ.43,000గా ఉంది.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
టాలీవుడ్ లేటెస్ట్
Nani Review: మృత్యుంజయ్ నాకు చాలా నచ్చింది : నేచురల్ స్టార్ నాని రివ్యూ
శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంతో మరోసారి అలరించేందుకు సిద్దంగా ఉన్నారు.
Nabha, Aishwarya : అనంత పద్మనాభ స్వామి సెట్లో నభా నటేష్, ఐశ్వర్య మీనన్‌ల పాట
భారీ స్థాయిలో రూపొందుతున్న నాగబంధంలో “నమో రే” సాంగ్ ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఈ పాటలో ఏకంగా 1,000 మంది డ్యాన్సర్లు పాల్గొంటూ, భారతీయ నృత్య కళల వైవిధ్యం, ఐక్యతను ప్రతిబింబించే అద్భుతమైన విజువల్ స్పెక్టాకిల్‌గా రూపొందించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్లు గణేష్ ఆచార్య, శ్రష్టి వర్మ అద్భుతమైన కోరియోగ్రఫీ చేశారు.
Rajiv: డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు లాంటి సిరీస్‌లో భాగమవ్వడం అదృష్టం : రాజీవ్ కనకాల
రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ వెబ్ సిరీస్‌ను జీ5 తెలుగు నిర్మించింది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. వారం రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో గురువారం నాడు ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ టీం బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
Sharva: హీరో శర్వా... బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX ఫార్మాట్లలో రిలీజ్
కథానాయకుడు శర్వా అడ్రెనలిన్ ఫిల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ బైకర్, భారతదేశంలోనే మొదటి మోటోక్రాస్ స్పెక్టాకిల్‌గా రూపొందుతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిUV క్రియేషన్స్ నిర్మిస్తోంది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
Karthik Dandu: నాగ చైతన్య కి నేనే బెస్ట్ ఫిలిం ఇస్తున్నా : కార్తీక్ దండు
నాగ చైతన్య, 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండుతో కలిసి మిథికల్ థ్రిల్లర్ 'వృషకర్మ'తో డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని SVCC, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ రోజు, మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
Benefits of Honey: తేనెతో బరువు మటాష్.. మహిళలకు దివ్యౌషధం
మహిళలు బరువు తగ్గాలంటే.. తప్పకుండా తేనెను డైట్లో చేర్చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఒక వెల్లుల్లి రెబ్బను రుబ్బి, ఒక టీస్పూన్ తేనెతో కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తినడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. కానీ, అధికంగా తీసుకుంటే శరీరానికి కూడా హానికరం కావచ్చు. తేనె తీసుకోవడం ద్వారా బరువు తగ్గడం చాలా సులభం. గోరువెచ్చని నీరు, నిమ్మకాయ రసాన్ని తీసుకోవడం ద్వారా మహిళలు బరువును సులభంగా తగ్గవచ్చు. శరీరాన్ని డీటాక్స్ చేయడానికి ఒక గొప్ప ఎంపిక. దీని కోసం, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండాలి. దానికి 1 టీస్పూన్ తేనె కలపండి.
థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు
మీ మెడ ముందు భాగంలో ఉన్న ఈ చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి మీరు అనుకున్నదానికంటే ఎక్కువే చేస్తుంది. ఇది మీ జీవక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. మీ బరువు, శక్తి స్థాయిలు, మీ హృదయ స్పందన రేటును కూడా ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి పరిస్థితులలో దాని పాత్ర తరచుగా గుర్తించబడదు. మీ థైరాయిడ్‌ను జాగ్రత్తగా చూసుకోవడం అనేది మెరుగైన మొత్తం ఆరోగ్యం వైపు మొదటి అడుగు కావచ్చు. మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న 4 మందిలో ఒకరు హైపోథైరాయిడిజంతో బాధపడ వచ్చు. ప్రపంచ థైరాయిడ్ అవగాహన మాసంలో, ఈ సంబంధాన్ని లోతుగా పరిశీలించి అర్థం చేసుకుందాం.
రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...
పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, మననం మరియు సమాజానికి సంబంధించిన సమయం. ముఖ్యంగా తల్లులు, కళాశాల విద్యార్థులు, నిపుణులు రోజువారీ బాధ్యతలను సమతుల్యం చేసుకుంటూనే, తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు 30 రోజుల పాటు ఉపవాసం ఉండటం శారీరకంగా శ్రమతో కూడుకున్నదిగా అనిపిస్తుంది. రోజంతా స్థిరమైన రీతిలో శక్తిని నిర్వహించడానికి కీలకమైంది, ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడిన సెహ్రీ. సెహ్రీలో మనం ఎక్కువగా దృష్టి సారించవలసినది, సమతుల్య, నెమ్మదిగా విడుదల చేసే ఆహారాలపై. ఇవి శక్తిని నిలుపుకోవటానికి, అలసటను నివారించడానికి సహాయపడతాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు స్థిరమైన రీతిలో శక్తిని అందించటంతో పాటుగా దీర్ఘకాలిక సంతృప్తిని అందించడంలో సహాయపడతాయి.
పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మన శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పాలలో కాల్షియం, భాస్వరం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తాయి. పాలు దంతాల ఎనామిల్‌ను బలపరుస్తాయి, దంతక్షయం నుండి రక్షిస్తాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది, ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పాలలో ఉండే ప్రోటీన్ మనకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలలో ఉండే యాంటీబాడీలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పోరాడే శక్తిని ఇస్తాయి.
మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ
భారతదేశపు అత్యుత్తమ వివాహ ఫ్యాషన్ బ్రాండ్ మాన్యవర్ మోహే, రష్మిక మందన మరియు విజయ్ దేవరకొండలను తన నూతన వాణిజ్య ప్రచార చిత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్కు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంది. ఇది కేవలం ఒక ప్రకటన కాదు; ఇది అధిక శక్తితో కూడిన, ఫ్యాషన్‌తో నిండిన సంగీత కార్యక్రమం. ఇది విరోష్ అభిమానులు వేచి చూస్తున్నదాన్ని అందిస్తుంది. ఈ జంట హాస్యాస్పదంగా సాపేక్షంగా ఉండే హాస్యం, ఎవరూ కాదనలేనని కెమిస్ట్రీతో గతంలో ఎన్నడూ చూడని కలెక్షన్‌తో మేడ్ ఫర్ ఈచ్ అదర్ క్షణానికి దారితీస్తుంది.