ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 ఏప్రియల్ 2023 (10:50 IST)

దుబాయ్‌లో ఆసియా బ్యాడ్మింటన్-భారత జోడీ అదుర్స్

Chirang
Chirang
దుబాయ్‌లో ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ జరుగుతోంది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చాడ్విక్, చిరాగ్, మలేషియా జోడీతో తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో భారత జోడీ 21-14, 21-17తో విజయం సాధించి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించింది. 
 
ఈ మ్యాచ్‌లో భారత జోడీ 21-14, 21-17తో విజయం సాధించి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించింది. ఆద్యంతం ఈ మ్యాచ్‌లో భారత జోడీ ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థి జోడీకి చుక్కలు చూపించింది. తద్వారా తొలి రౌండ్ మ్యాచ్‌ను కైవసం చేసుకుని తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది.