గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 మే 2022 (18:18 IST)

తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్... ఏంటది?

students
తెలంగాణ ఇంటర్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్. మే 20 నుంచి కాలేజీలకు సెలవులు ప్రకటించడం జరిగింది. జూన్ 15 నుండి తిరిగి కాలేజీలు పున ప్రారంభం కానున్నాయి. జులై 1వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కాబోతున్నట్లు తెలిపింది.
 
ఈ ఆదేశాలను తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంటర్ కాలేజీలు కూడా పాటించాలని విద్యా శాఖ వెల్లడించింది. విద్యాశాఖ నిబంధనలను పాటించని ఆయా కాలేజీలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.