Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు- 49మందికి పాజిటివ్

Written By సెల్వి
Updated: శనివారం, 4 జూన్ 2022 (11:43 IST)
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10,940 కరోనా పరీక్షలు నిర్వహించగా, 49 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 25 కొత్త కేసులు నమోదైనాయి. 
 
హైదరాబాదు జిల్లాలో అత్యధికంగా 25 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు 7,93,468 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,837 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 520 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు. 

అన్నీ చూడండి

Folk dancer Madhuri.. మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఏమైంది?

S.S. Rajamouli: టైంట్రావెల్, తండ్రీ కొడుకుల కథగా వారణాసి : రాజమౌళి

Dada: దాదాగా నందమూరి బాలకృష్ణ గ్లింప్స్ విడుదల - మనోజ్ పై కీలక సన్నివేశాలు

Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ తేజ బాధ్యతలను వశిష్ఠ కు అప్పగించిన బాలక్రిష్ణ

అసభ్యకరంగా చూపించే చిత్రాల్లో అస్సలు నటించను : కయదు లొహర్

తర్వాతి కథనం
Show comments