Daily Horoscope
✕

దొంగతనం కోసం వచ్చి.. ఫోన్ మరిచిపోయాడు.. చివరికి ?

Written By సెల్వి
Updated: శనివారం, 10 జూన్ 2023 (16:10 IST)
దొంగతనం కోసం వచ్చి.. ఇంట్లోకి చొరబడి చేతికి అందినదంతా దోచుకున్నాడు. ఇంతలో దొంగతనం కోసం వచ్చిన అతడు ఫోన్ చూస్తూ బ్యాటరీ తగ్గింది. అక్కడే టేబుల్‌పై చార్జర్ గమనించాడు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి చోరీకి పాల్పడ్డాడు. ఇంతలో ఇంటి యజమాని ఎంట్రీ ఇవ్వడంతో దొంగ మెల్లగా అక్కడి నుంచి పరారయ్యడు. 
 
అయితే తన ఫోన్ చార్జింగ్ పెట్టింది మర్చిపోయి వెళ్లిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువులో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు పట్టణంలోని సాయిరాం కాలనీలో కమాలుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో ఈ చోరీ జరిగింది. 
 
కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇద్దరు దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. ఫోన్‌లో ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ మరిచివెళ్లిపోయారు. ఇంటిని పగులగొట్టి 12 తులాల బంగారం, 69 తులాల వెండి, రూ.24 వేలు నగదు అపహరించారు. ఇక దొంగలు మరిచిన సెల్ ఫోన్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments