Daily Horoscope
✕

అవి గాసిప్స్ మాత్రమే.. వాలెంటైన్స్ డే ఏప్రిల్ ఫూల్స్ డేగా మారుతుంది.. మృణాల్

Written By సెల్వి
Updated: శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026 (12:19 IST)
సినీ స్టార్స్ మృణాల్ ఠాకూర్, ధనుష్ డేటింగ్ ప్రేమలో వున్నారని, ఫిబ్రవరి 14, 2026న వివాహం చేసుకోవాలని యోచిస్తున్నారని పుకార్లు వచ్చాయి. ఈ వార్తలపై మృణాల్ స్పందించింది. "ఈ పుకార్లు ఎక్కడి నుండి వ్యాపించాయో నాకు తెలియదు. అవి పూర్తిగా నిరాధారమైనవి" అని చెప్పింది. 
 
ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి గాసిప్‌లను నమ్మి వ్యాప్తి చేసే వారికి వాలెంటైన్స్ డే ఏప్రిల్ ఫూల్స్ డేగా మారుతుందని ఆమె కౌంటరిచ్చారు. ధనుష్‌తో వివాహం జరుగుతుందనే వార్తల్లో నిజం లేదని ఆమె గట్టిగా స్పష్టం చేసింది.
 
ఇంతలో, మృణాల్ ఠాకూర్ తన తదుపరి పాత్రలో అడివి శేష్‌తో కలిసి డకోయిట్‌లో నటించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2026న పెద్ద ఎత్తున విడుదల కానుంది. మొదట మార్చి 19న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, ధురంధర్ 2, టాక్సిక్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వార్‌ను నివారించడానికి నిర్మాతలు విడుదలను వాయిదా వేశారు.

అన్నీ చూడండి

Stapede దుర్గామాత మండపంలో తొక్కిసలాట, 18 మంది మృతి

రాత్రి నూడుల్స్ తిన్నారు, తెల్లారేసరికి ఐదుగురు కుటుంబ సభ్యులు శవాలుగా మారారు

మా రాధా బాబుకే ఓటు, విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధా గెలుపు ఖాయం

Gollapalli Reservoir: డ్యామ్‌లో మునిగి ఐదుగురు మహిళలు మృతి.. ఒకే కుటుంబానికి...?

అభిజీత్ దీప్కేకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు

అన్నీ చూడండి

అల్లం నీటితో ఆరోగ్య ప్రయోజనాలు

45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు

విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?

తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు

తర్వాతి కథనం
Show comments