ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 మే 2021 (19:40 IST)

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఏంటదో తెలుసా?

RRR
ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పాడు. ట్రిపుల్ ఆర్ సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ ఇచ్చాడు. ఆర్‌ఆర్‌ఆర్‌పై ఇప్పటికే ఎన్నో అంచనాలున్నాయి. ఈ సినిమా దసరాకు సినిమా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పాడు.
 
అయితే ఇప్పుడు తారక్ చేస్తున్న రెండు సినిమాల నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఉంటుందని తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. కాబట్టి ఈ రెండు సినిమాల నుంచి ఎన్టీఆర్ పోస్టర్ విడుదల అవుతుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
 
ఇక ఇదే విషయంపై ఎన్టీఆర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆర్ ఆర్ ఆర్‌నుంచి, కొరటాల శివతో చేస్తున్న సినిమాల నుంచి ఖచ్చితంగా గిఫ్ట్ ఉంటుందని హింట్ ఇచ్చేశాడు. ఇప్పటికే పోయిన పుట్టిన రోజుకు వచ్చినే ట్రిపుల్ ఆర్ టీజర్ రికార్డులు బద్దలు కొడుతోంది. మరి ఈ సారి ఎలాంటి సర్‌ప్రైజ్ ఉంటుందో చూడాలి.