శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (09:11 IST)

కియారా, సిద్దార్త్‌ల పెండ్లి స్వర్గంలో నిర్ణయించబడింది : రామ్‌ చరణ్‌

Kiara and Siddharth
Kiara and Siddharth
బాలీవుడ్‌ నటి కియారా అద్వానీ బాలీవుడ్‌ హీరో సిద్దార్త్‌ మల్హోత్రా వివాహం చేసుకున్నారు. కియారా ఆర్‌.సి.15 సినిమాలో నటిస్తోంది. రామ్‌చరణ్‌కు జోడీగా చేస్తుంది. ఈమె పెండ్లి గురించి షూటింగ్‌ వాయిదా పడింది కాగా. మూడురోజులపాటు రాజస్థాన్‌లో ఆర్భాటంగా వీరి వివాహం జరిగింది. బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. 
 
ఇక రామ్‌చరణ్‌ ఇన్‌స్ట్రాలో పోస్ట్‌ చేస్తూ, కియారా, సిద్దార్త్‌ల పెండ్లి స్వర్గంలో నిర్ణయించబడింది. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తెలిపారు. అభిమానులు మంచి మాట చెప్పారంటూ పోస్ట్‌లతో వారూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌.సి.15లో యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అనంతరం కియారాపై కొన్ని సీన్లు తీయాల్సివుంది.