Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

అమెజాన్ కోసం హాట్‌గా కోమలీ ప్రసాద్

Written By డీవీ
Updated: సోమవారం, 2 మే 2022 (13:54 IST)
Komali Prasad
న‌టి కోమలీ ప్రసాద్ ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని పాత్ర‌ను పోషిస్తోంది. ఇప్ప‌టికే  దిల్ రాజు కొడుకు సినిమా రౌడీ బాయ్స్, హిట్ 2 వంటి  సినిమాల్లో పనిచేశారు. రౌడీ బాయ్స్.త‌ర్వాత ఆమె చేస్తున్న సినిమా అమెజాన్ ప్రైం కోసం ఫొటో షూట్ చేసింది. ఇంత‌కుముందెన్న‌డూ లేని విధంగా హాట్‌గా క‌నిపిస్తోంది. త‌ను డాక్ట‌ర్ అయినా న‌టిగా ఇంట్రెస్ట్‌తో ఈ రంగంలోకి ప్ర‌వేశించింది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో లాంచ్ కాబోతున్న మోడ్ర‌న్ ల‌వ్ కోసం ఇలా ఫోజులిచ్చింది.
 
ఓటీటీ అమెజాన్ కోసం చేస్తున్న హైద‌రాబాద్ బేస్డ్ క‌థ‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఆదిపినిశెట్టి కూడా వున్నారు. మోడ్ర‌న్ దుస్తుల‌తో వున్న ఈమె సున్నిత‌మైన వ‌స్త్రాలు ధ‌రించింద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తుంటే స్నేహితురాలు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా క్యూట్ అంటూ స్పందించింది. 
 
ఇక కోమలీ ప్రసాద్ `శశివదనే’ అనే చిత్రంలో న‌టించింది. సాయి మోహన్ ఉబ్బన దర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమా ఇంకా విడుద‌ల కావాల్సివుంది.  మారుతి ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాలో న‌టించ‌నున్న‌ట్లు తెలిసింది. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Custard apples సీతాఫలాలు వచ్చాయి, తినేవారు తెలుసుకోవాల్సినవి

Almonds బాదం పప్పులు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయా?

చక్కెర వ్యాధిని తెచ్చే అలవాట్లు ఇవే...

మహమ్మారులను తట్టుకోగల ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు బాటలు: ఇండియా హెల్త్ ఫార్వర్డ్ 2047

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

తర్వాతి కథనం
Show comments