మంగళవారం, 10 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (09:19 IST)

ఫిల్టర్ కాఫీ తయారు చేస్తానని..

"ఫిల్టర్ కాఫీ తయారు చేస్తానని వంటింట్లోకి వెళ్లి హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది" తన భార్య మరణం గురించి తన స్నేహితుడితో చెప్పాడు అప్పారావు.
"అయ్యో పాపం...! మరి నువ్వప్పుడు ఏం చేశావు"
"ఏం చేస్తాను....? చచ్చినట్లు ఇన్‌స్టంట్ కాఫీ కలుపుకుని తాగాను.....!"