బుధవారం, 11 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chj
Last Updated :
సోమవారం, 14 మార్చి 2016 (19:06 IST)
ఎండాకాలం కదమ్మా... రెండు నెలలు అక్కడికెళుతున్నా...
యాచకుడు: అమ్మా... రేపట్నుంచి రెండు నెలలు రానమ్మా, భిక్షమెయ్యి తల్లీ
గృహిణి: రెండు నెలలు ఎక్కడకెళుతున్నావ్...
యాచకుడు: ఎండాకాలం కదమ్మా.. ఊటీ వెళుతున్నా...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Titanic pose: జాక్, రోజ్‌లా టైటానిక్ ఫోజు ఇచ్చిన ట్రంప్ ఎఫ్‌స్టీన్.. Epstein Files సంగతి ఏంటి? (video)
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య డొనాల్డ్ ట్రంప్, జెఫ్రీ ఎప్స్టీన్ విగ్రహం చర్చనీయాంశంగా మారింది. టైటానిక్ ఫోజులో వీరిద్దరూ నిలబడటం ప్రస్తుతం రచ్చ రచ్చ అవుతోంది. ఎప్స్టీన్ ఫైల్స్, జెఫ్రీ ఎప్స్టీన్, డొనాల్డ్ ట్రంప్ చుట్టూ వున్న వివాదం కొత్తదేమీ కాదు. కాలక్రమేణా లైంగిక అక్రమ రవాణా బాధితులతో ప్రారంభమైన ఫైల్ ప్రపంచంలోని ప్రముఖుల పేర్లతో కఠినమైన సత్యాలను బయటపెట్టింది. ఇటీవలి వార్తలలో, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దివంగత ఫైనాన్షియర్ లేదా అపఖ్యాతి పాలైన లైంగిక అక్రమ రవాణాదారు జెఫ్రీ ఎప్స్టీన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్.. గేర్ విరిగి చక్రం విడిపోయింది.. తర్వాత? (video)
థాయిలాండ్‌లోని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదానికి గురైంది. ఈ విమానం రన్‌వేపైకి దిగగానే నోస్ గేర్ విరిగిపోయి ముందు చక్రం విడిపోయింది. విమానం హైదరాబాద్ నుండి ఫుకెట్‌కు వెళుతుండగా బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. థాయ్ మీడియా ప్రకారం.., ఈ సంఘటన తర్వాత రన్‌వేను కొంతకాలం మూసివేయాల్సి వచ్చింది. అయితే, విమానంలో ఉన్న 133 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. వారికి ఎటువంటి గాయాలు ఏర్పడలేదు.
Supreme Court: వివేకా హత్య కేసు.. 4 వారాల్లోగా విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాలి.. సుప్రీం
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న వైఎస్ వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకుంది. నాలుగు వారాల్లోగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు ఇప్పటికే పూర్తయినందున కేసును మరింత పొడిగించరాదని కోర్టు స్పష్టం చేసింది. ఆధారాలను పరిశీలించి, ఇచ్చిన గడువులోగా ఈ విషయాన్ని ముగించాలని న్యాయమూర్తులు హైకోర్టును కోరారు.
Air India, ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం (video)
ఎయిరిండియా విమానం తృటిలో పెను ప్రమాదనం నుంచి తప్పించుకున్నది. అందులో ప్రయాణిస్తున్న 133 మంది సురక్షితంగా బైటపడ్డారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్ నుంచి థాయిలాండుకి ఎయిర్ ఇండియా విమానం బైలుదేరింది. ఈ క్రమంలో పుకెట్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో దాని ల్యాండింగ్ గేర్ విరిగిపోయింది. దీనితో అత్యంత ప్రమాదకర రీతిలో క్రాష్ ల్యాండ్ అవుతూ కొంతదూరం వెళ్లి ఆగింది. ఆ సమయంలో విమానంలో 133 మంది ప్రయాణిస్తున్నారు. విమానం క్రాష్ ల్యాండ్ అవుతుండటంతో అందులోని వారంతా అరచేతుల్లో ప్రాణాలుపెట్టుకున్నారు. విమానం కొద్దిదూరం వెళ్లి ఆగిపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
పోలీస్ స్టేషన్లో ప్రేమికులకు పెళ్లి.. కానీ ఉరేసుకున్న జంట.. ఆపై ఏం జరిగింది?
ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఓ యువ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీస్ స్టేషన్లో పెళ్లి జరిగినా వారి పెళ్లికి పెద్దలు నో చెప్పడంతో మనస్తాపానికి గురైన ఆ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా మహానందిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఈశ్వర్‌నగర్‌లో శివప్రసాద్, స్వప్న అనే యువతి యువకుడు గత మూడు సంవత్సరాల నుంచి గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు ప్రేమపెళ్లి చేసుకుంటామంటే పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఇరువైపుల కుటుంబ సభ్యులను ఎదురించి ప్రేమజంట పోలీస్ స్టేషన్లో వివాహం చేసుకున్నారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?
అల్లంతో అనేక ప్రధాన ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఎందుకంటే అల్లంలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అల్లం ఎలాంటి అనారోగ్య సమస్యలను వదిలిస్తుందో తెలుసుకుందాము. అల్లం రుచికి మాత్రమే కాదు, గొప్ప ఔషధం కూడా. అల్లం, తేనె, పసుపు కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తక్షణమే నయమవుతాయి. తినడానికి ముందు, అల్లం ముక్క మీద నల్ల ఉప్పు చల్లుకుని తినండి. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది, గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది. అల్లం టీలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.
కొలెస్ట్రాల్‌ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
సీజనల్ ఫ్రూట్స్ తప్పక తింటుండాలి. ఏ సీజన్లో దొరికే పండును తింటుంటే అన్ని రకాల విటమిన్స్ అందుతాయి. ఇలాంటి పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. ఈ బొప్పాయిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. బొప్పాయి పండు ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికీ గృహవైద్యంగా పని చేస్తుంది. ఎలా అంటే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు భారీగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైము బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల భోజనం తర్వాత నాలుగు బొప్పాయి ముక్కలు తింటే అది కడుపులో ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూస్తుంది.
కడుపులో మంటగా ఉందా?
పొట్టలో మంటగా ఉంటే అస్సలు అశ్రద్ద చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బైటపడే మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. 1. ఉదయాన్నే పరగడుపున కనీసం లీటరు నీటిని త్రాగాలి. దీనివల్ల గ్యాస్ కంట్రోల్లో ఉంటుంది. 2. గ్యాస్ సమస్య వున్న వారికి దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది. 3. ఉదయాన్నేఅరకప్పు పెరుగులో రెండు వెల్లుల్లి రెబ్బలు నూరి కలుపుకొని తింటే గ్యాస్ తగ్గుతుంది. 4. కడుపులో మంట వున్నవారు అల్లాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది. 5. గోరువెచ్చని నీటిలో జీలకర్ర పొడి కలుపుకొని త్రాగితే చాలా మంచిది.
నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు
చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో రుతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా ఉంటుంది. నడుమునొప్పిగా ఉంటుంది. మరి వాటిని తగ్గించే చిట్కాలేంటో చూద్దాం. 1. నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదనే విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజూ ఈ నియమాన్ని పాటించి కావల్సినంత నీటిని త్రాగడం వల్ల నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 2. ప్రతిసారి నీళ్ళు తాగాలంటే కూడా ఇబ్బందే కాబట్టి హెర్బల్ టీని తీసుకోండి. వెచ్చటి ద్రవం గొంతులో దిగుతుంటే హాయిగా ఉంటుంది.
వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం
ఎండాకాలం వచ్చేసింది. ఈకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఎండ వేడి వల్ల గర్భిణుల చర్మం ఎర్రగా కమిలి పోతుంది. అందువల్ల గర్భిణులు వదులుగా వున్న దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి దుస్తులు ధరించటం వల్ల చల్లటి గాలి శరీరం లోపలి భాగాలకు కూడా తాకి హాయిగా ఉంటుంది. గర్భిణుల శరీర ఉష్ణోగ్రత గర్భదారణ సమయంలో నార్మల్ కన్నా కాస్త ఎక్కువుగా ఉంటుంది. అందుకే గర్భిణులకు బయట ఎండ వేడి తగిలితే తీవ్ర అస్వస్థతకు గురి అవుతారు. కనుక అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదు.