బుధవారం, 11 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
శుక్రవారం, 18 మార్చి 2016 (10:04 IST)
మరి మీరేం కడతారు..?
"షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్‌మహల్ కట్టాడట. మరి మీరేం కడతారు?" అడిగింది గోముగా భార్య.
"కడుతూనే ఉన్నానుగా ... నెల నెల పాత్రల చీటి, చీరల చీటి, నగల చీటి...ఇవ్వన్నీ చాలవా..?" బదులిచ్చాడు భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు, భార్య హేమలత ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా సేవలందించారు. ఐదు సార్లు ఎంపి, ఒక సారి కేంద్రమంత్రి పని చేశారు. 1984, 1989. 1998, 2004, 2009వ సంవత్సరాలలో ఎంపి గెలిచి ప్రజలకు సేవలందించారు.
స్పా పేరిట వ్యభిచార గృహం నడిపిన మహిళతో పాటు ముగ్గురు అరెస్ట్
స్పా పేరిట వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడి చేసి.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలో స్పా ముసుగులో ఈ దందా జరిగింది. కూకట్‌పల్లిలో దివ్య అనే మహిళ భాగ్యనగర్ కాలనీకి చెంది ఓ ఇంట్లో స్పా పేరుతో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్, కూకట్ పల్లి పోలీసులు రంగంలోకి దిగారు.
ఇరాన్ పైన కురుస్తున్న ఆమ్లవర్షం: తలనొప్పి, శ్వాస సమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ఇరాన్ దేశం పైన నల్లటి ఆమ్లవర్షం కురుస్తోంది. ఈ వర్షం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అక్కడి వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త సేనలు ఇరాన్ లోని చమురు బావులపై దాడులు చేసిన నేపధ్యంలో ఈ పరిస్థితి నెలకొన్నది పలువురు చెబుతున్నారు. చమురు బావులకు నిప్పు అంటుకుని అక్కడ భారీగా నల్లని పొగ కమ్ముకున్నదనీ, వర్షం పడుతుండటంతో అది కాస్తా దానితో కలిసి ఇలా ఆమ్ల వర్షం కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఆమ్ల వర్షం కారణంగా ప్రజలకు అనారోగ్య సమస్యలు పట్టుకుంటాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రూ. 15 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లాడితే భర్త నపుంసకుడని తేలింది
ఈరోజుల్లో ఇలాంటి కేసులు తరచూ అక్కడక్కడ వెలుగుచూస్తున్నాయి. పెళ్లయిన తర్వాత ఏళ్లపాటు కొన్ని జంటలకు పిల్లలు పుట్టడంలేదు. తీరా కారణం ఏంటని చూస్తే... సదరు భర్తలు సంసారానికి పనికిరారని తెలుస్తోంది. ఇలాంటి ఘటనే విజయవాడలోని గవర్నరుపేటలో జరిగింది. నంద్యాలకు చెందిన ఓ యువతి స్థానికంగా పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తోంది. ఈమెకి విజయవాడలోనే ప్లానింగ్ సెక్రటరీగా పనిచేస్తున్న కడప జిల్లాకు చెందిన యువకుడితో గత ఏడాది డిశెంబరులో పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు కట్నంగా రూ. 15 లక్షల నగదు, 5 తులాల బంగారం కూడా ఇచ్చారు. ఐతే పెళ్లయిన దగ్గర్నుంచి భర్త రాత్రిళ్లు తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతున్నాడు.
దేశవ్యాప్తంగా క్లస్టర్ పద్ధతిలో ఫార్మింగ్.. 61,125 మంది రైతులు నమోదు
కేంద్ర ప్రభుత్వం సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా క్లస్టర్ పద్ధతిలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ (ఎన్ఎంఎన్ఎఫ్)ను అమలు చేస్తోంది. తెలంగాణలో, 32 జిల్లాల్లో 24,736.32 హెక్టార్ల విస్తీర్ణంలో 489 క్లస్టర్లు ఏర్పడ్డాయి. ఇంకా, 61,125 మంది రైతులు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు. 979 మంది కృషి సఖిలు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు (సీఆర్పీలు) కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకేలు) లేదా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు (ఏయూలు), స్థానిక సహజ వ్యవసాయ సంస్థలు (ఎల్ఎన్ఎఫ్ఐలు)లో శిక్షణ పొందారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కొలెస్ట్రాల్‌ను కరిగించే బొప్పాయి, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
సీజనల్ ఫ్రూట్స్ తప్పక తింటుండాలి. ఏ సీజన్లో దొరికే పండును తింటుంటే అన్ని రకాల విటమిన్స్ అందుతాయి. ఇలాంటి పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. ఈ బొప్పాయిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. బొప్పాయి పండు ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికీ గృహవైద్యంగా పని చేస్తుంది. ఎలా అంటే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు భారీగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైము బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల భోజనం తర్వాత నాలుగు బొప్పాయి ముక్కలు తింటే అది కడుపులో ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూస్తుంది.
కడుపులో మంటగా ఉందా?
పొట్టలో మంటగా ఉంటే అస్సలు అశ్రద్ద చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బైటపడే మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. 1. ఉదయాన్నే పరగడుపున కనీసం లీటరు నీటిని త్రాగాలి. దీనివల్ల గ్యాస్ కంట్రోల్లో ఉంటుంది. 2. గ్యాస్ సమస్య వున్న వారికి దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది. 3. ఉదయాన్నేఅరకప్పు పెరుగులో రెండు వెల్లుల్లి రెబ్బలు నూరి కలుపుకొని తింటే గ్యాస్ తగ్గుతుంది. 4. కడుపులో మంట వున్నవారు అల్లాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది. 5. గోరువెచ్చని నీటిలో జీలకర్ర పొడి కలుపుకొని త్రాగితే చాలా మంచిది.
నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు
చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో రుతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా ఉంటుంది. నడుమునొప్పిగా ఉంటుంది. మరి వాటిని తగ్గించే చిట్కాలేంటో చూద్దాం. 1. నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదనే విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజూ ఈ నియమాన్ని పాటించి కావల్సినంత నీటిని త్రాగడం వల్ల నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 2. ప్రతిసారి నీళ్ళు తాగాలంటే కూడా ఇబ్బందే కాబట్టి హెర్బల్ టీని తీసుకోండి. వెచ్చటి ద్రవం గొంతులో దిగుతుంటే హాయిగా ఉంటుంది.
వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం
ఎండాకాలం వచ్చేసింది. ఈకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఎండ వేడి వల్ల గర్భిణుల చర్మం ఎర్రగా కమిలి పోతుంది. అందువల్ల గర్భిణులు వదులుగా వున్న దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి దుస్తులు ధరించటం వల్ల చల్లటి గాలి శరీరం లోపలి భాగాలకు కూడా తాకి హాయిగా ఉంటుంది. గర్భిణుల శరీర ఉష్ణోగ్రత గర్భదారణ సమయంలో నార్మల్ కన్నా కాస్త ఎక్కువుగా ఉంటుంది. అందుకే గర్భిణులకు బయట ఎండ వేడి తగిలితే తీవ్ర అస్వస్థతకు గురి అవుతారు. కనుక అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదు.
కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే
మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రదానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్దాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబందిత వ్యాదులు, షుగర్, క్యాన్సర్ లాగానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలాగో తెలుసుకుందాము.