ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chitra
Last Updated : శనివారం, 30 ఏప్రియల్ 2016 (10:51 IST)

తెలుగులో చెప్పొచ్చుగా..

"అయ్యా... ఈ ఊళ్ళో పొగబండి నిలయం ఎక్కడో చెబుతారా..?" అడిగాడో పెద్దాయన.
"పొగబండి నిలయమా...?" ఆలోచిస్తూ... అర్థం కానట్లు అడిగాడు రాము.
"అదేంబాబూ అర్థం కాలేదా....? రైల్వేస్టేషన్ ఎక్కడ అంటున్నా..?"
"రైల్వేస్టేషనా....? అలాగని ముందే తెలుగులో చెప్పొచ్చుగా...విసుకున్నాడు రాము.