మీరు నిదురపోతున్నారు..
''అటెండర్ అప్పారావు మేనేజర్ దగ్గరకెళ్లి..''
''సార్...! నిన్నమధ్యాహ్నం మన గుమాస్తా సుబ్బారావు పనిమానేసి టేబుల్ మీద పడుకుని నిదురపోయాడండీ....!'' అన్నాడు.
''మరి వెంటనే నాకెందుకు చెప్పలేదు...?'' కోపంగా అడిగాడు మేనేజర్...
''చెబుదామనే వచ్చానుసార్....! ఆ సమయానికి మీరు నిదురపోతున్నారు....'' వినయంగా చెప్పాడు అప్పారావు.