సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: బుధవారం, 22 ఆగస్టు 2018 (21:04 IST)

జీవితాంతం ప్రేమిస్తానని ఇంత మోసమా?

పార్కులో కూర్చున్నారు శ్రీకర్, సీత. నీవు నన్నింత మోసం చేస్తావనుకోలేదు సీతా... కోపంగా అన్నాడు శ్రీకర్. మోసమా... నేనేం చేశాను శ్రీకర్.. అడిగింది సీత. జీవితాంతం నిన్ను ప్రేమించాలన్నావ్... నీ మాట మీద గౌరవంతో నాలుగేళ్ల నుంచీ నిన్ను ప్రేమిస్తూనే వున్నాను.

పార్కులో కూర్చున్నారు శ్రీకర్, సీత.
నీవు నన్నింత మోసం చేస్తావనుకోలేదు సీతా... కోపంగా అన్నాడు శ్రీకర్.
మోసమా... నేనేం చేశాను శ్రీకర్.. అడిగింది సీత.
జీవితాంతం నిన్ను ప్రేమించాలన్నావ్... నీ మాట మీద గౌరవంతో నాలుగేళ్ల నుంచీ నిన్ను ప్రేమిస్తూనే వున్నాను.
అవును అయితే ఇప్పుడేమయింది... అని అడిగింది సీత.
మరి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాలంటావేంటి.... అన్నాడు శ్రీకర్.