సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (14:38 IST)

వంటగదిలోకి వెళ్లి చక్కెర డబ్బాని?

భార్య.. "ఎందుకండి మీరు రోజు వంట గదిలోకి వెళ్లి చక్కెర డబ్బాని మూత తీసి చూస్తున్నారు?" భర్త.. "షుగర్ లెవల్ రెగ్యులర్‌గా చెక్ చేసుకోమని డాక్టర్ చెప్పాడు కదే.. అందుకే..!"

భార్య.. "ఎందుకండి మీరు రోజు వంట గదిలోకి వెళ్లి చక్కెర డబ్బాని మూత తీసి చూస్తున్నారు?"

 
 
భర్త.. "షుగర్ లెవల్ రెగ్యులర్‌గా చెక్ చేసుకోమని డాక్టర్ చెప్పాడు కదే.. అందుకే..!"