మంగళవారం, 10 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Selvi
Last Updated :
శుక్రవారం, 20 నవంబరు 2015 (16:25 IST)
బ్యాంకుకు వచ్చి ఉత్తరం రాస్తే..?
''అదేంటి సార్ ! బ్యాంక్‌కి వచ్చి ఉత్తరం రాస్తున్నారు. ఏదైనా అర్జెంటా?'' అడిగాడు క్లర్క్ ఆశ్చర్యంగా.
''అబ్బే! ఇక్కడయితే రీఫిల్ ఖర్చు మిగులుతుందని..!" చెప్పాడు పిసినారి పాపయ్య.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
కన్నపేగు బంధాన్ని కాసులకు అమ్మేశారు.. ఎక్కడ?
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. డబ్బులకు కక్కుర్తిపడిన ఓ దంపతులు కన్నపేగు బంధాన్ని కాసులకు అమ్మేశారు. పుట్టిన వారం రోజులకే తమ మగబిడ్డను విక్రయించారు.
Medak: పుట్టిన వారం రోజులకే మగబిడ్డను అమ్మేశారు
పుట్టిన వారం రోజులకే ఓ మగశిశువును అమ్మేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాకు చెందిన ఓ గిరిజన దంపతులకు గత నెల పదవ తేదీన మగబిడ్డ పుట్టాడు. అయితే, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ పసికందును వారం రోజులకే కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులకు అమ్మేశారు. ఈ దారుణం అంగన్వాడీ టీచర్ చొరవతో బయటపడింది.
ఇరాన్ కొత్త నేతతో సవాల్.. యుద్ధం నుంచి ట్రంప్ సలహాదారు ఎగ్జిట్ ప్లాన్
ఇరాన్ దేశ కొత్త సుప్రీం లీడర్‌గా మాజీ నేత దివంగత అయతొల్లా ఖమేనీ వారసుడు మొజబా ఖమేనీ ఎన్నికై బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ నేతతో మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదురుకావొచ్చని అమెరికా యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారులు యుద్ధం వద్దని సలహా ఇస్తూ వార్ ఎగ్జిట్ ప్లాన్‌ను వివరిస్తూ, ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ట్రంప్ సలహాదారులు ఆందోళన చెందడానికి కారణాలు లేకపోలేదు.
పని ఒత్తిడి భరించలేక... భాగ్యనగరిలో మహిళా టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పని ఒత్తిడిని తట్టుకోలేక కర్నాటకకు చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలిని కొండాపూర్‌లోని సుమధుర అపార్టుమెంటులో నివాసం ఉంటున్న 32 యేళ్ల మనుశ్రీగా గుర్తించారు. దీనిపై గచ్చిబౌలి పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.
ఏపీలోనే అత్యధిక ధనికులైన ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు: ఏడీఆర్
భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కానీ తెలుగువారి చాకచక్య మనస్తత్వం, తరతరాలుగా కష్టపడి పనిచేయడం వల్ల భారతదేశంలో అత్యంత ధనవంతులైన వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) భారతదేశంలోని అత్యంత ధనవంతులైన ముగ్గురు శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారని ప్రకటించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
కడుపులో మంటగా ఉందా?
పొట్టలో మంటగా ఉంటే అస్సలు అశ్రద్ద చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బైటపడే మార్గాలు ఏమిటో తెలుసుకుందాము. 1. ఉదయాన్నే పరగడుపున కనీసం లీటరు నీటిని త్రాగాలి. దీనివల్ల గ్యాస్ కంట్రోల్లో ఉంటుంది. 2. గ్యాస్ సమస్య వున్న వారికి దాల్చిన చెక్క చాలా మేలు చేస్తుంది. 3. ఉదయాన్నేఅరకప్పు పెరుగులో రెండు వెల్లుల్లి రెబ్బలు నూరి కలుపుకొని తింటే గ్యాస్ తగ్గుతుంది. 4. కడుపులో మంట వున్నవారు అల్లాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితం వుంటుంది. 5. గోరువెచ్చని నీటిలో జీలకర్ర పొడి కలుపుకొని త్రాగితే చాలా మంచిది.
నెలసరి సమయంలో కడుపునొప్పి, తగ్గించే చిట్కాలు
చాలామంది మహిళల్లో నెలసరి సమయంలో కడుపునొప్పి, నడుంనొప్పి సహజంగా కనిపిస్తాయి. అయితే వీటి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో రుతుస్రావం మొదలుకావడానికి రెండు మూడు రోజుల నుండే పొత్తికడుపులో ఇబ్బందిగా ఉంటుంది. నడుమునొప్పిగా ఉంటుంది. మరి వాటిని తగ్గించే చిట్కాలేంటో చూద్దాం. 1. నీటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిదనే విషయం మనందరికి తెలిసిందే. ప్రతిరోజూ ఈ నియమాన్ని పాటించి కావల్సినంత నీటిని త్రాగడం వల్ల నెలసరి సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. 2. ప్రతిసారి నీళ్ళు తాగాలంటే కూడా ఇబ్బందే కాబట్టి హెర్బల్ టీని తీసుకోండి. వెచ్చటి ద్రవం గొంతులో దిగుతుంటే హాయిగా ఉంటుంది.
వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం
ఎండాకాలం వచ్చేసింది. ఈకాలంలో గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాము. ఎండ వేడి వల్ల గర్భిణుల చర్మం ఎర్రగా కమిలి పోతుంది. అందువల్ల గర్భిణులు వదులుగా వున్న దుస్తులు వేసుకుంటే మంచిది. ఇలాంటి దుస్తులు ధరించటం వల్ల చల్లటి గాలి శరీరం లోపలి భాగాలకు కూడా తాకి హాయిగా ఉంటుంది. గర్భిణుల శరీర ఉష్ణోగ్రత గర్భదారణ సమయంలో నార్మల్ కన్నా కాస్త ఎక్కువుగా ఉంటుంది. అందుకే గర్భిణులకు బయట ఎండ వేడి తగిలితే తీవ్ర అస్వస్థతకు గురి అవుతారు. కనుక అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదు.
కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే
మన శరీరంలో కిడ్నీలు చాలా ప్రదానమైనవి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. జీర్ణవ్యవస్థ నుండి వచ్చే వ్యర్దాలను అదనపు ద్రవాలను బయటకు పంపిస్తాయి. రక్తపోటు, ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతేకాక ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేస్తూ ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా కలిగిస్తాయి. గుండె సంబందిత వ్యాదులు, షుగర్, క్యాన్సర్ లాగానే కిడ్నీ సమస్యలు కూడా భయంకరంగా ఉంటాయి. అయితే కిడ్నీ సమస్యను ముందుగా గుర్తించడం ఎలాగో తెలుసుకుందాము.
కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్
ఏఐ-ఆధారిత ఆధునిక నాణ్యత ఇంజనీరింగ్, డిజిటల్ పరివర్తన పరిష్కారాలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుపొందిన క్వాలిజీల్, నేడు తమ మహిళా వారం 2026 వేడుకల్లో భాగంగా టుగెదహర్ ఫర్ టుమారో' కార్యక్రమంను నిర్వహించింది. మార్పు ఫౌండేషన్‌తో కలిసి, హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో వెనుకబడిన వర్గాలకు చెందిన 40 మంది కౌమారదశలోని బాలికలకు సమగ్ర పరిశుభ్రత కిట్లను క్వాలిజీల్ పంపిణీ చేసింది. ఈ సంవత్సరం మహిళా దినోత్సవ నేపథ్యం గివ్ టు గెయిన్కు ప్రత్యక్ష వ్యక్తీకరణగా ఈ కార్యక్రమం నిలిచింది.