ఆదివారం, 25 మే 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
chitra
Last Updated :
శనివారం, 14 మే 2016 (16:13 IST)
కూర్చుని తింటున్నాడంటావని...
"ఏంటండీ నిలబడే భోజనం చేస్తున్నారు?''
''భార్య సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నాడంటావని..''
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు
సింహంతో ఓ వ్యక్తి ఆటలాడాడు. అయితే పంజా దెబ్బ తప్పలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఏముందంటే.. నీలిరంగు షర్టు ధరించిన ఓ వ్యక్తి సింహం ఉండే బోను దగ్గరకు వచ్చాడు. సింహంతో ఆటలు ఆడటం మొదలెట్టాడు. దాని ముక్కుపై వేలితో గిల్లటం మొదలెట్టాడు. అది కోపంతో గుర్రుమంటూ ఉంది. అయినా ఆగకుండా దాన్ని ఆట పట్టిస్తూనే వున్నాడు.
తెలుగు చిత్రపరిశ్రమకు కనీస కృతజ్ఞత లేదు - రిటర్న్ గిఫ్ట్‌ను స్వీకరిస్తున్నాం : డిప్యూటీ సీఎం ఆఫీస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే, తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ సారథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదపూర్వకంగా కలిశారా అని ప్రశ్నించారు. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా, చిత్ర రంగం అభివృద్ధి కోసం సంఘటితంగా రాలేదని, అందరూ కలసి రావాలి తాను సూచించినా సానుకూలంగా స్పందించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం శనివారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఇందులోని అంశాలను పరిశీలిస్తే,
తూచ్.. జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ లేదు! ఫిల్మ్ చాంబర్
రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ ఒకటో తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్ ఏమీ ఉండదని తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రకటించింది. థియేటర్లకు కూడా పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో శనివారం ఫిల్మ్ చాంబర్లో సినిమా పంపిణీదారులు, ఎగ్జిబిటర్లతో నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.
Bride: పెళ్లిని తానే ఆపుకున్న పెళ్లి కూతురు.. ప్రియుడితో వెళ్లిపోయిన వధువు (video)
ఆ పెళ్లి కూతురు డేరింగ్. తన పెళ్లిని తానే ఆపుకుంది. ప్రేమ కోసం తన పెళ్లి తానే ఆపుకుని ప్రేమికుడితో వెళ్లిపోయింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, ప్రేమ కోసం పెళ్లి పీటలపైకి ఎక్కిన వధువు వరుడితో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. కంటతడి పెట్టుకుంది. ప్రేమకు పెద్దల అంగీకారం లేకపోవడంతో పెళ్లి మండపం వరకు వచ్చానని తెలిపింది. కాసేపట్లో పెళ్లి చేసుకోబోతున్న వధువు తన పెళ్లిని తానే ఆపుకుంది. ఈ ఘటన కర్ణాటక హసన్‌లోని ఆదిచుంచనగిరి కళ్యాణమండపంలో ఈ ఘటన జరిగింది.
ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్లను బంద్ చేయాలని ఆ నలుగురు ఎగ్జిబిటర్లు ఒత్తిడి చేశారని సాగుతున్న ప్రచారంతో పాటు దాని వెనుక ఎవరున్నారో తెలియాల్సివుందని, అందుకే పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్టు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ - నిధి అగర్వాల్ జంటగా నటించిన తాజాగా చిత్రం "హరిహర వీరమల్లు" చిత్రం. జూన్ 12వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లు బంద్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇది ఏపీ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. థియేటర్లను బంద్ చేయాలని పిలుపునివ్వడానికి గల కారణాలతో పాటు దీని వెనుకు ఎవరున్నారో తెలుసుకునేందుకు పూర్తిస్థాయి విచారణకు మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే
చక్కెరను ఆహార పదార్థాలలో తగ్గించుకుని తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చక్కెరను తగ్గించుకుని తింటే రోజువారీ పనులను నిర్వహించడానికి బాగా సన్నద్ధంగా వుంటారు. చక్కెర తినేవారిలో వాపు సమస్య వుంటుంది, అది తినకుండా వుంటే తక్కువ మొటిమలు, మెరుగైన చర్మ ఆకృతి సొంతమవుతుంది. ఆహారంలో అదనపు చక్కెర తీసుకునే వారిలో ఆందోళన, చిరాకు ఉంటుంది. తక్కువగా తింటే మానసిక స్థితిని స్థిరీకరించడానికి సహాయపడుతుంది. ఆహారంలో చక్కెరను మానేయడం వల్ల వేగంగా నిద్రపోవడానికి, గాఢమైన నిద్రకు సహాయపడుతుంది.
పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(పిసిఓఎస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళలను ఇది అధికంగా ప్రభావితం చేస్తుంది. పిసిఓఎస్‌తో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటంతో పాటుగా మొత్తం ఆరోగ్యం, జీవక్రియ, బరువును ప్రభావితం చేస్తుంది. పిసిఓఎస్ బారిన పడిన వారు తమ జీవనశైలి మార్పులు చేసుకోవటం ముఖ్యమైనప్పటికీ, తాము తీసుకునే ఆహారానికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. పోషకాలతో నిండిన ఆహారం ఆరోగ్యంను తెస్తుంది. ఆ తరహా ఆహారంలో బాదం ఒకటి. ఇవి రోజంతటికీ అవసరమైన శక్తిని అందిస్తాయి.
ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు
చాలా మందికి తిన్న ఆహారం జీర్ణంకాదు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన, పొడి దగ్గు, ఆయాసం తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ అసిడిటీ లక్షణాలు. అయితే అసిడిటీని తగ్గించుకునేందుకు మన ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలు చాలు. వాటితో అసిడిటీని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలితే అసిడిటీ క్రమంగా తగ్గుతుంది. భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు
వేరు శనగ పప్పుల్లో శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదు పోషకాలు వున్నాయి. ఈ వేరుశనగ పప్పును వేయించి బెల్లం పాకలో పోసి చిక్కీల్లా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో తెలుసుకుందాము. పల్లీల్లో గుండెకు మేలు చేసే కొవ్వులు ఎక్కువ. ఇందులోని ప్రోటీన్ శాతం మాంసం, కోడిగుడ్లలోకన్నా ఎక్కువ. ఎదిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులు వీటిని తింటే శరీరానికి అవసరమైన శక్తి వస్తుంది. వేయించిన వేరుశనగ గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట. వీటిని చిక్కీల్లా తయారు చేసి తింటే హెపటైటిస్, ట్యుబర్క్యులోసిస్ వంటివి రాకుండా ఉంటాయి.
ఒకసారి లవంగం టీ తాగి చూడండి
మనం వంటల్లో సుగంధద్రవ్యంగా వాడే లవంగాలు వంటల్లోనే కాదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. జలుబు, పంటి నొప్పులు లాంటి సమస్యలకు మన ఇంట్లో ఉండే లవంగాలనే ఔషధంలా వాడుకోవచ్చు. లవంగాలు మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. 1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది. 2. దగ్గుకు సహజమైన మందు లవంగం. శ్వాస సంబంధింత సమస్యలకు బాగా పని చేస్తుంది. 3. ఏదైనా తిన్నది సరిగ్గా జీర్ణం కాకపోయినా లేక వాంతులు వచ్చినప్పుడు, కడుపులో వికారంగా ఉన్నప్పుడు లవంగాల నూనెను తీసుకోవడం వల్ల ఉపశమనంగా ఉంటుంది.