బుధవారం, 28 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
సోమవారం, 3 ఫిబ్రవరి 2025 (15:51 IST)
సంబంధిత వార్తలు
పెళ్లికి వెళ్లొచ్చిన భార్య కడుపు కాలుతుంది..
మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)
భార్య కడుపు కాలుతుంటే.. భర్త అలా ఎందుకన్నాడు?
యమపాశంలా మారిన కరెంట్ తీగలు.. సైకిల్‌పై వెళ్తున్న బాలుడు మృతి.. ఎలా? (వీడియో)
అత్తాకోడళ్ల జోకులు.. పాలు పోసి స్టవ్ సిమ్‌లో పెట్టమంటే?
కరెంట్ అస్తమానం వచ్చి వచ్చి పోతుంటే?
"అబ్బా.. ఈ కరెంట్ అస్తమానం వచ్చి వచ్చి పోతుందండి ఏం చేయాలి అడిగింది?" భార్య భర్తతో..
"అయితే ఈసారి కరెంట్ రాగానే తలుపులు మూసేయ్!" అంటూ బదులిచ్చాడు భర్త.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
ఫేక్ వీడియోల వెనుక ఎవరున్నా కూడా న్యాయ పోరాటం చేస్తాను.. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్
జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద వచ్చిన ఆరోపణలపై ఆయన తల్లి ప్రమీల స్పందించారు. ఈ సందర్భంగా మహిళ ఆరోపణలను అరవ శ్రీధర్ తల్లి తీవ్రంగా ఖండించారు. ఆ మహిళ కులం పేరు చెప్పిన తన కుమారుడికి దగ్గరైందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇంటికి రావటం మొదలుపెట్టిందని.. పగలు, రాత్రీ తేడా లేకుండా ఫోన్లు కూడా చేసేదని ఆరోపించారు. అరవ శ్రీధర్‌ను పెళ్లిచేసుకోమంటూ చాలాసార్లు బ్లాక్ మెయిల్ చేసిందని ఎమ్మెల్యే శ్రీధర్ తల్లి ప్రమీల ఆరోపించారు. సాయం కోసం వచ్చి.. తన బిడ్డను అభాసుపాలు చేసిందంటూ అరవ శ్రీధర్ తల్లి ప్రమీల ఆరోపించారు. ఆడపిల్ల జీవితం నాశనం చేయకూడదనే ఉద్దేశంతో ఇప్పటి వరకూ ఓపికగా ఉన్నామని అన్నారు. మహిళ వేధింపులపై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామని ప్రమీల చెప్పుకొచ్చారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐసీఏఓ కోడ్ VOVI కేటాయించడంతో, ఇది ఆంధ్రప్రదేశ్‌కు విమానయాన రంగంలో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. అధికారిక ప్రారంభోత్సవానికి చేరువవుతున్న అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి ఈ కోడ్ ప్రపంచవ్యాప్త గుర్తింపుగా ఉపయోగపడుతుంది. జనవరి 4, 2026న, కేంద్ర మంత్రి రామ్మోహననాయుడుతో కూడిన తొలి వాణిజ్య విమానం భోగాపురంలో ల్యాండ్ అయింది.
Ajit Pawar: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం (video)
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత అజిత్ పవార్ బుధవారం ఉదయం విమాన ప్రమాదంలో మరణించారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం, ముంబై నుండి బారామతికి వెళ్తున్న చార్టర్డ్ విమానం ఉదయం 8:45 గంటలకు కూలిన ఘటనలో, సిబ్బందితో సహా విమానంలో ఉన్న ఐదుగురు మరణించారు. ముంబై-బారామతి చార్టర్డ్ విమానం బారామతిలోని రన్‌వే ప్రారంభంలోనే కూలిపోయింది. పవార్‌తో పాటు ఒక పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ), ఒక సహాయకుడు, ఇద్దరు సిబ్బందితో సహా మొత్తం ఐదుగురు విమానంలో ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఆరోపణలు.. పవన్ కల్యాణ్ సస్పెండ్ చేస్తారా?
జనసేన పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద రాజకీయ వివాదానికి దారితీశాయి. రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నట్లు చెప్పబడుతున్న వీడియోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షేర్ చేసిన తర్వాత ఆన్లైన్లో కనిపించింది. ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. వైఎస్ఆర్సీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక వివరణాత్మక ప్రకటనను పోస్ట్ చేసింది. ఎమ్మెల్యే ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగిని చాలా కాలంగా లైంగికంగా దోపిడీ చేశారని ఆరోపించింది. ఈ ప్రకటనలో వివాహం చేసుకుంటానని వాగ్ధానం చేసి, బలవంతంగా గర్భస్రావం చేసినట్లు పేర్కొంది.
బంగారు గొలుసు కోసం వృద్ధురాలిని హత్య- ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దంపతుల దారుణం
నల్గొండ జిల్లాలోని దేవరకొండ గ్రామంలో ఫాస్ట్-ఫుడ్ సెంటర్ నడుపుతున్న ఒక దంపతులు, తమ కొడుకుతో కలిసి, రూ.1300 చెల్లింపు విషయంలో అన్నసూర్యమ్మ అనే వృద్ధురాలిని హత్య చేశారు. వారు ఆ వృద్ధురాలి బంగారు గొలుసును తీసుకుని, ఆమె మృతదేహాన్ని దుకాణం వెనుక పూడ్చిపెట్టారు. అరవై ఏడు సంవత్సరాల అన్నసూర్యమ్మ జిల్లాలోని హాలియాలో ఒంటరిగా నివసిస్తోంది. ఆమె దేవరకొండ ప్రధాన రహదారిపై రాములు, అతని భార్య ధనలక్ష్మి, కొడుకు గౌరి నడుపుతున్న ఫాస్ట్-ఫుడ్ సెంటర్‌కు బియ్యం అమ్మేది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వామ్మో Nipah Virus, 100 మంది క్వారెంటైన్, లక్షణాలు ఏమిటి?
భారతదేశంలో నిపా వైరస్ (Nipah Virus) కేసులు ఐదు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో వైరస్ సోకిన వారితో సమీపంగా వున్నవారిని, కుటుంబ సభ్యులను మొత్తం 100 మందిని క్వారెంటైన్లో వుంచారు. ఆసియా దేశాల్లో పలు విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేసారు. ప్రయాణికులను కోవిడ్ మాదిరి పరీక్షలు చేస్తున్నారు. నిపా వైరస్ సాధారణంగా కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. భారత్‌లో గతంలో కేరళ (కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో) దీని కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది.
పీతలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
రుచికరమైన రుచితో పాటు, పీతలు తినడానికి ఆరోగ్యకరమైనవి. పీతలు అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. పీత తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మరింత తెలుసుకుందాము. పీత తక్కువ కొవ్వు, ఆరోగ్యకరమైన ప్రోటీన్ యొక్క మూలం, ఇది శక్తిని ఇస్తుంది. జీవక్రియను పెంచుతుంది. పీత ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, జింక్- ప్రోటీన్లకు మంచి మూలం, ఇవన్నీ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పీతలు మెదడు ఆరోగ్యం, అభివృద్ధిని ప్రభావితం చేసే ఇతర కారకాల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పీత మాంసంలో భాస్వరం అధికంగా ఉంటుంది, ఫలితంగా దంతాలు, ఎముకలను బలంగా నిర్మించడంలో సహాయపడుతుంది.
మెదడు ఆరోగ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్, ఏంటవి?
శరీరంలోని అన్ని భాగాల పనితీరుకు మెదడు చాలా అవసరం. మెదడును ఆరోగ్యంగా, చురుకుగా ఉంచడంలో సహాయపడే కొన్ని సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన మెదడు అభివృద్ధికి డ్రై ఫ్రూట్స్ చాలా అవసరం. బాదం, పిస్తా, జీడిపప్పు, చియా గింజలు మెదడు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. తాజా పండ్లు, కూరగాయలు తినడం మెదడు అభివృద్ధికి మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు జ్ఞాపకశక్తిని, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. ఖర్జూరంలోని ఐరన్, మినరల్స్ మెదడు శక్తిని మెరుగుపరుస్తాయి. పచ్చిగుడ్లలో ఉండే ప్రోటీన్, విటమిన్ బి12 మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం. ఆహారంలో ఎక్కువ నూనె, చక్కెర కలపడం మెదడు ఆరోగ్యానికి మంచిది కాదు.
ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?
టీ. టీ తాగేందుకు ఉత్తమ సమయం ఏది? ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు నిపుణులు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల- ఆల్కలీన్ పదార్థాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కాలక్రమేణా పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అధిక డీహైడ్రేషన్, కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.
సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు
భారతదేశం అంతటా స్టెరాయిడ్ల విస్తృతమైన, తరచుగా పర్యవేక్షణ లేని వాడకంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లకోమాకు ప్రధాన కారణమవుతోందని హెచ్చరిస్తున్నారు. ఇది కోలుకోలేని అంధత్వానికి దారితీసే భయంకరమైన పరిస్థితికి చేరుతోంది. అలెర్జీలు, చర్మ పరిస్థితులు, శ్వాసకోశ వ్యాధులు, ఓవర్-ది-కౌంటర్ కంటి చుక్కలుగా కూడా సాధారణంగా ఉపయోగించే స్టెరాయిడ్లు దీర్ఘకాలికంగా ఉపయోగించినప్పుడు కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. తరచుగా రోగులు ఆప్టిక్ నరాలకి దీర్ఘకాలిక నష్టం జరుగుతుందని గ్రహించకుండానే ఇవి వాడేస్తున్నారు. భారతదేశం ఇప్పటికే గ్లకోమాతో నివసిస్తున్న 12-13 మిలియన్ల మందికి నిలయంగా ఉంది.