మంగళవారం, 27 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సెల్వి
Last Updated :
మంగళవారం, 11 ఫిబ్రవరి 2025 (16:53 IST)
సంబంధిత వార్తలు
భార్యకు, చీరకు వున్న తేడా ఏంటో తెలుసా?
మరణంలోనూ అయిదుగురికి ప్రాణం పోసిన డాక్టరమ్మ!! (Video)
డాన్స్ చేస్తూ కుప్పకూలి యువతి మృతి (Video)
మరాఠీలను వణికిస్తున్న గిలియన్ బార్ సిండ్రోమ్
మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. అసలు కారణం ఏంటి? (video)
పొట్టలో కారు తాళాలు.. ఆటోలో వెళ్లిన డాక్టర్
డాక్టర్ : "ఆపరేషన్ చేసేటప్పుడు నా కారు తాళాలు ఆ పేషెంట్ పొట్టలో పెట్టి కుట్టేశాను"
కంపౌండర్ : "మరి ఇప్పుడెలా సార్"
డాక్టర్ : "సరే ఏం చేస్తాం.. ఇంటికి ఆటోలో వెళ్తాను"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
సాకర్ మైదానంలో సాయుధ కాల్పులు.. 11మంది మృతి.. 12మందికి గాయాలు
సెంట్రల్ మెక్సికోలోని ఆదివారం గువానాజువాటో రాష్ట్రంలో ఒక సాకర్ మైదానంలో సాయుధ కాల్పులు జరపడంతో కనీసం 11మంది మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ దాడి సలామాంకా పట్టణంలోని ఒక నివాస ప్రాంతంలో జరిగిందని, దీనితో భద్రతా బలగాలు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించాయని మేయర్ కార్యాలయం నుండి వచ్చిన ఒక ప్రకటన వెల్లడించింది.
బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపేసిన భార్య.. గుండెపోటు పోయాడని..?
బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తను చంపేసింది భార్య. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసు మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే స్నేహితుడు, ప్రియుడితో కలిపి చంపేసింది. ఈ ఘటనకు సంబంధించి భార్యతో సహా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే, చిలువూరు గ్రామానికి చెందిన ఉల్లిపాయల వ్యాపారి లోకం శివనాగరాజు (42) ఈ నెల 18న తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్యాస్ సమస్య కారణంగా గుండెపోటుతో సహజంగానే చనిపోయాడని అందరినీ అతని భార్య లక్ష్మీమాధురి నమ్మించే ప్రయత్నం చేసింది.
చైనా మాంజా ప్రాణం తీసింది... తండ్రితో వెళ్తున్న బాలిక మెడకు చుట్టేసింది..
తెలంగాణలో నిషేధిత చైనీస్ మాంజా మరో ప్రాణాన్ని బలిగొంది. సోమవారం హైదరాబాద్‌లో ఐదేళ్ల బాలిక ఈ మాంజా కారణంగా ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని కూకట్పల్లి ప్రాంతంలో బాలిక తన తండ్రి, సోదరితో కలిసి మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. గాలిలో ఎగురుతున్న గాలిపటం మాంజా ఆమె మెడకు చుట్టుకుని తీవ్రమైన కోతకు కారణమైంది. తీవ్ర రక్తస్రావం కారణంగా నిష్విక ఆదిత్య (5) అక్కడికక్కడే మరణించింది.
అమరావతిలో పెరుగుతున్న కాలుష్య స్థాయిలు.. ప్రజల్లో ఆందోళన?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నివాసితులకు పెరుగుతున్న కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా మారాయి. ఇటీవలి డేటా ప్రకారం వాయు నాణ్యత సూచిక 221కి చేరుకుంది. ఈ ప్రాంతం చాలా పేలవమైన వర్గంలో ఉంది. తీవ్రమైన ప్రజారోగ్య ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇతర ప్రాంతాలతో పోల్చితే రాజమండ్రిలో ఏక్యూఐ 115, వైజాగ్‌లో 117 వద్ద ఉంది. కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్ కృష్ణయ్య ఈ అంచనాలను నిర్వహించారు. అధికారులు నీటి స్ప్రింక్లర్లు, గ్రీన్ బెల్టులు, కవర్డ్ కన్వేయర్ బెల్టులు వంటి చర్యలపై దృష్టి సారించారు.
ట్రెండ్ అవుతున్న ఒంటరి పెంగ్విన్.. ఓపికకు సలాం కొడుతున్న నెటిజన్లు (videos)
2007లో వెర్నర్ హెర్జోగ్ తీసిన ఒక డాక్యుమెంటరీలోని చిన్న బిట్ ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది. సాధారణంగా పెంగ్విన్లు గుంపులుగా సముద్రం వైపు వెళ్తాయి. కానీ ఈ వీడియోలో ఒక పెంగ్విన్ మాత్రం తన గుంపును వదిలేసి, మృత్యువు పొంచి ఉందని తెలిసినా ఆకాశాన్ని తాకే మంచు పర్వతాల వైపు వెళ్తుంటుంది. దాన్ని వెనక్కి తెచ్చే ప్రయత్నం చేసినా అది మళ్లీ పర్వతాల వైపుకే దారి తీస్తుంది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?
టీ. టీ తాగేందుకు ఉత్తమ సమయం ఏది? ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు నిపుణులు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాము. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఆమ్ల- ఆల్కలీన్ పదార్థాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కాలక్రమేణా పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అధిక డీహైడ్రేషన్, కండరాల తిమ్మిరి ఏర్పడుతుంది. రక్తహీనత ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగకూడదు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి.
సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు
భారతదేశం అంతటా స్టెరాయిడ్ల విస్తృతమైన, తరచుగా పర్యవేక్షణ లేని వాడకంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సెకండరీ గ్లకోమాకు ప్రధాన కారణమవుతోందని హెచ్చరిస్తున్నారు. ఇది కోలుకోలేని అంధత్వానికి దారితీసే భయంకరమైన పరిస్థితికి చేరుతోంది. అలెర్జీలు, చర్మ పరిస్థితులు, శ్వాసకోశ వ్యాధులు, ఓవర్-ది-కౌంటర్ కంటి చుక్కలుగా కూడా సాధారణంగా ఉపయోగించే స్టెరాయిడ్లు దీర్ఘకాలికంగా ఉపయోగించినప్పుడు కంటి ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయి. తరచుగా రోగులు ఆప్టిక్ నరాలకి దీర్ఘకాలిక నష్టం జరుగుతుందని గ్రహించకుండానే ఇవి వాడేస్తున్నారు. భారతదేశం ఇప్పటికే గ్లకోమాతో నివసిస్తున్న 12-13 మిలియన్ల మందికి నిలయంగా ఉంది.
బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?
బొప్పాయి పండులో ఫైబర్ వుంది. ఇది ఆరోగ్యానికి మంచిది. ఐతే ఇదే బొప్పాయిలో కొన్ని వ్యతిరేక సమస్యలను కూడా తెస్తుంది. అవేమిటో తెలుసుకుందాము. బొప్పాయి విత్తనాలు, మూలాలు, ఆకుల కషాయం గర్భంలోని పిండానికి హాని కలిగించే అవకాశం వుందని చెపుతారు. పండని బొప్పాయి పండ్లలో రబ్బరు పాలు అధికంగా ఉంటాయి, ఇవి గర్భాశయ సంకోచానికి కారణమవుతాయి. బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ అధికం, బొప్పాయి అధికంగా తినడం పురుషులకు కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం వుందని చెప్తారు. బొప్పాయి పండ్లలోని ఫైబర్ అతిసారానికి కారణమవుతుంది, దీనివల్ల డీహైడ్రేషన్‌కు గురవుతారు. బొప్పాయి రక్తం పలుచబడటానికి మందులతో సంకర్షణ చెందుతుంది.
ఈ సీజన్లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు
శీతాకాలం కొనసాగుతున్న కొద్దీ, దగ్గు, జలుబు, ఫ్లూ, న్యుమోనియా వంటి కాలానుగుణ ఇన్ఫెక్షన్లు తీవ్ర స్థాయిలో ఉంటాయి. చల్లని వాతావరణం వైరస్లు వ్యాప్తి చెందడాన్ని సులభతరం చేస్తుంది, అంటే ఎక్కువమంది అనారోగ్యానికి గురవుతారు. మరి శుభవార్త ఏమిటి? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి సాధారణ చర్యలు తీసుకోవడం ద్వారా మీరు నిశ్చింతగా ఉండవచ్చు- తరచుగా చేతులు కడుక్కోవడం, బాగా తినడం, వెచ్చగా ఉండటం వంటివి. మనకు వచ్చింది ఫ్లూ జ్వరమా లేదా అంతకంటే తీవ్రమైనదా అని గుర్తించడం కష్టం. ఎందుకంటే అనేక లక్షణాలు ఒకదానికొకటి అతివ్యాప్తి చెందుతాయి.
భోజనం చేసిన వెంటనే ఇవి తీసుకోరాదు, ఎందుకంటే?
భోజనం చేసిన వెంటనే కొందరు ఏవేవో తినేస్తుంటారు. భోజనం చేసిన తర్వాత వెంటనే కొన్నింటి జోలికి వెళ్లకూడదు. వెళితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటో తెలుసుకుందాము. భోజనం చేసిన తర్వాత టీ లేదా కాఫీ తాగడం వల్ల జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది కనుక తీసుకోరాదు. భోజనానికి ఒక గంట ముందు, భోజనం తర్వాత ఒక గంట తర్వాత కాఫీ లేదా టీకి దూరంగా ఉండాలి. భోజనం చేసిన వెంటనే టీ తాగితే శరీరంలో ఐరన్ తగ్గి ఇది అలసట, బలహీనత వంటి వివిధ సమస్యలకు దారి తీస్తుంది. భోజనం చేసిన వెంటనే మద్యం తాగితే అది శరీరానికి హానికరం, ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది.