శనివారం, 10 జనవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 29 నవంబరు 2018 (16:32 IST)
సంబంధిత వార్తలు
నోట్ల రద్దు అతి క్రూరమైన చర్య : అరవింద్ సుబ్రమణ్యన్
జయలలిత ఆ కారణంతోనే చనిపోయారు.. డాక్టర్ సుందర్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగా నిత్యామీనన్.!
అమ్మకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారు.. అన్నాడీఎంకే మంత్రి
కలెక్షన్ల పరంగా కుమ్మేస్తున్న సర్కార్.. కానీ జయలలితను?
రేపు మీ మ్యారేజీ యానివర్శరీకి...?
లలిత: ఏం.. రమణి ఎలా ఉన్నావే..
రమణి: హా.. బాగున్నానే..
లలిత: ఏంటీ ఇలా వచ్చావ్..
రమణి: అదే.. రేపు మీ మ్యారేజ్ యానివర్శరీకి ఏం చేద్దామనుకుంటున్నావ్..?
లలిత: విడాకులు తీసుకుందామనుకుంటున్నాను...!
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
Andhra Pradesh: సంక్రాంతి రద్దీ.. అద్దె బస్సులు యథావిధిగా నడుస్తాయ్.. సమ్మె విరమణ
సంక్రాంతి పండుగ రద్దీకి ముందు ప్రయాణికులకు ఊరటనిస్తూ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, అద్దె బస్సుల యజమానుల సంఘాల మధ్య గురువారం జరిగిన చర్చల ఫలితంగా జనవరి 12 నుండి తలపెట్టిన సమ్మెను ఉపసంహరించుకున్నారు. సంక్రాంతి సమయంలో అద్దె బస్సులు యథావిధిగా నడుస్తాయని, రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం సాగేలా చూస్తామని ఏపీఎస్ఆర్టీసీ ధృవీకరించింది.
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసు- విజయభాస్కర్ రెడ్డికి బెయిల్ నిరాకరణ
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కేసులో నిందితుడైన బాహ్య డెయిరీ నిపుణుడు ఎం. విజయభాస్కర్ రెడ్డికి నెల్లూరు ఏసీబీ కోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్ నిరాకరించింది. బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ తరఫున హాజరైన సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్, కొన్ని నెయ్యి సరఫరా చేసే కంపెనీల పనితీరు సరిగా లేనప్పటికీ, విజయభాస్కర్ రెడ్డి వారికి అనుకూలంగా తనిఖీ నివేదికలు ఇచ్చారని కోర్టుకు తెలిపారు.
అలాంటి కుట్రలకు బలి కావద్దు.. సంక్రాంతి సంబరాల్లో పవన్ పిలుపు
కులం, మతం పేరుతో సామాజిక అశాంతిని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న శక్తులకు ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. శుక్రవారం పిఠాపురంలో సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, పవన్ కళ్యాణ్ ఇలాంటి సంఘవిద్రోహ శక్తుల గురించి ప్రజలను హెచ్చరించారు. అలాంటి కుట్రలకు బలి కావద్దని పవన్ తెలిపారు. వారిని గుర్తించి, వారిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
వరకట్నం వేధింపులు.. 11నెలల కుమారుడిని హత్య చేసి.. ఆపై ఆత్మహత్య
హైదరాబాద్ హస్తినాపురంలోని జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లో 27 ఏళ్ల సుస్మిత అనే మహిళ తన 11 నెలల కుమారుడిని హత్య చేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందని మీర్పేట్ పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సుస్మిత తల్లి లలిత కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉంది. అదే సమయంలో పోలీసులు కేసును విచారిస్తున్న తీరుపై ఆమె బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తు అధికారులు లలిత వాంగ్మూలంపై ఆధారపడతారని పోలీసు వర్గాలు తెలిపాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోరం : లోయలో పడిన బస్సు - 12 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొంతమంది ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రమాద స్థలంలోనే చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చలికాలంలో ఆరోగ్యంగా వుండాలంటే ఏం చేయాలి?
శీతాకాలంలో సాధ్యమైనంత వరకూ వేడివేడి వేడి ఆహారం తీసుకోండి. ఈ ఆహారంలో పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు వుండేట్లు చూసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి మసాలాలు తీసుకుంటుంటే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే చలికాలంలో చలి తీవ్రత వుంటుంది. దాహం కావడం లేదని నీళ్లు తాగడం మర్చిపోవద్దు. చలి ఉందని తక్కువ నీరు తాగకండి. గోరువెచ్చని నీరు మంచిది. తగినంత వెచ్చని బట్టలు వేసుకోండి. తల, చెవులుపై చలిని ఆపే దుస్తులను కప్పుకోవాలి. చలికాలంలో మంచు అధికంగా వుంటుంది కనుక ఇంటి లోపలైనా సరే యోగా, స్ట్రెచింగ్ లేదా నడక చేయండి.
winter fruit, సపోటాలు వచ్చేసాయ్, తింటే ఏమేమి ప్రయోజనాలు?
సపోటాను చలికాలంలో ఎక్కువగా తీసుకుంటారు కానీ సపోటాషేక్ తాగితే ఇది బరువు పెరగడంలో సహాయపడుతుంది. ఇంకా దానితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. సపోటాలో గ్లూకోజ్, క్యాలరీలు పుష్కలంగా ఉన్నాయి. ఇది దేహానికి శక్తినిచ్చే వనరుగా చెప్పబడింది. సపోటాషేక్ తాగుతుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కేశాల పెరుగుదలకు, ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఎముకలకు సపోటాషేక్ చాలా మంచిది. గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఉత్తమమైనది. పలు రకాల క్యాన్సర్ వ్యాధులను దరిచేరనీయదు.
ఆరోగ్యంగా వుండేందుకు చలికాలంలో ఇవి తింటే బెస్ట్
శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌కి తగ్గట్లుగా మన ఆహారం కూడా మార్చుకోవాలి. గుండె ఆరోగ్యంతో ఇతరత్రా వ్యాధులు దరిచేరకుండా వుండాలంటే శీతాకాలంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో తెలుసుకుందాము. శీతాకాలంలో విటమిన్ సి, విటమిన్ కె వున్నటువంటి ఆకుకూరలను తీసుకుంటుంటే ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. క్యారెట్లు, బీట్ రూట్ వంటి దుంపకూరలను తీసుకుంటే వాటితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ, ద్రాక్ష, నిమ్మ, స్ట్రాబెర్రీ, కివీ వంటి పండ్లను తింటుండాలి. వాటిలో విటమిన్ సి అధికంగా వుంటుంది. కోడిగుడ్డు తెల్లసొన, పాలు, పుట్టగొడుగులు తింటుంటే విటమిన్ డి అందుతుంది. చిక్కుడు కాయలు ఆహారంలో భాగంగా చేసుకుంటే వాటి ద్వారా అమైనా యాసిడ్లు చేరి మేలు కలుగుతుంది.
కాఫీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
కాఫీ. ఈ కాఫీని తాగితే టైప్ 2 డయాబెటిస్, డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. బరువు నిర్వహణకు తోడ్పడటమే కాకుండా ఎక్కువ కాలం జీవించడంలో సహాయపడుతుంది. కాఫీతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. కాఫీ శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది. టైప్ 2 మధుమేహం ప్రమాదం రాకుండా అడ్డుకుంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడు ఆరోగ్యానికి కాఫీ దోహదపడుతుంది. బరువు నిర్వహణను ప్రోత్సహింస్తుంది. కాఫీ తాగితే డిప్రెషన్ తగ్గుతుంది. కాలేయ అనారోగ్య పరిస్థితుల నుండి రక్షించవచ్చు. గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
గుండె ఆరోగ్యం కోసం సహజ సప్లిమెంట్ హార్టిసేఫ్
ప్రముఖ ఆరోగ్య మరియు ఫిట్నెస్ సప్లిమెంట్ కంపెనీ అయిన NRoute, దాని తాజా ఆవిష్కరణ, హార్టిసేఫ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. హృదయ సంబంధ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించబడిన హార్టిసేఫ్ అనేది... పేటెంట్ పొందిన టమోటా సారం, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ యొక్క శక్తివంతమైన మిశ్రమం. సాంప్రదాయ గుండె ఆరోగ్య సలహా ఏమిటంటే తరచుగా కొలెస్ట్రాల్, రక్తపోటుపై దృష్టి పెడుతుంది. హార్టిసేఫ్ కీలకమైన కానీ విస్మరించబడిన కారకాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది రక్త ప్రవాహం. సప్లిమెంట్ రక్త ప్లేట్లెట్లను సున్నితంగా చేయడానికి మరియు ఆరోగ్యకరమైన ప్రసరణను నిర్వహించడానికి సహజ బయోయాక్టివ్ సమ్మేళనాలను ఉపయోగిస్తుంది, ఇది ఆరోగ్యకరమైన గుండెకు అవసరం.