శనివారం, 25 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 18 డిశెంబరు 2018 (13:22 IST)
సంబంధిత వార్తలు
ఏమైనా కమిషన్ ఇస్తారా..?
క్యాప్సికమ్‌లో నిమ్మరసం కలిపి..?
చెక్కు బౌన్స్ అయిందట...
వయస్సు పెరిగిపోతుంది కదా.. అందువల్లే..?
మరీ తొందరపడకండి సార్...
మీది ఏ గ్రూపండీ..?
డాక్టర్: మీది ఏ గ్రూపండీ.. బీ పాజిటివ్ కదా..
పేషెంట్: కాదండీ.. అందులో నేను సభ్యుడ్ని మాత్రమే.. అడ్మినుగా ఉన్న గ్రూపు అయితే మాత్రం మన ప్రియ స్నేహం సార్..
డాక్టర్: ఓరి నీ వాట్సాపు పిచ్చి... నేను అడిగింది నీ బ్లడ్గ్రూపయ్యా బాబూ..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
అక్కను వేధించిన వ్యక్తిని కత్తితో పొడిచి చంపేసిన తమ్ముడు
మద్యం మత్తులో అక్కను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడనే కోపంతో.. అక్క మొగుడిని బావమరిది హతమార్చిన ఘటన విశాఖపట్నం ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తన సోదరిని వేధిస్తున్నాడనే ఆగ్రహంతో ఒక ఆటో డ్రైవర్, ఆమెతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. తన సోదరిని కొట్టవద్దని శ్రీను పలుమార్లు ప్రశాంత్‌ను మందలించినప్పటికీ అతని తీరు మారలేదు.
బాల్య వివాహాన్ని ఆపేందుకు వెళ్లిన ఐసీడీఎస్ అధికారులు... వధువుగా భావించి చెల్లిని తీసుకెళ్లారు...
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా ఐసీడీఎస్ పోలీస్ అధికారుల నిర్వాకం ఒక మైనర్ బాలిక జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టింది. ఒక చిన్న పొరపాటు వల్ల జరగాల్సిన వివాహం ఆగిపోవాల్సింది పోయి, ఆ పెళ్లి సైలెంట్‌గా జరిగిగిపోయింది. అధికారుల కళ్లుగప్పి పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా వివాహం జరిపించేశారు.
APSDMA: ఏపీలోని 28 మండలాల్లో వడగాలులు.. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలి...
ఆంధ్రప్రదేశ్‌లోని పలు మండలాల్లో శనివారం నాడు తీవ్ర వడగాలుల పరిస్థితులు నెలకొంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్టీఎంఏ) హెచ్చరించింది. శ్రీకాకుళం- పార్వతీపురం మన్యం జిల్లాలతో సహా మొత్తం 14 మండలాలపై తీవ్ర వడగాలుల ప్రభావం పడే అవకాశం ఉంది. అదే సమయంలో విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లోని 28 మండలాల్లో వడగాలుల పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ మన మనిషి కాదు.. కనికరం లేని మరమనిషి... ముందుంది మొసళ్ల పండుగ : కుమార్తె కవిత ధ్వజం
తన తండ్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్‌పై ఆయన కుమార్తె, తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కె.కవిత సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ మన మనిషి కాదని ఆయన కనికరం లేని మనిషి అంటూ ధ్వజమెత్తారు. అవినీతి చేసిన పందికొక్కులను పక్కనపెట్టుకునివున్న నాయకుడు కేసీఆర్ అని ఆరోపించారు. పైగా, తాను రాజకీయ పార్టీని స్థాపించడం అనేది కేవలం ఆరంభం మాత్రమేనని, ముందు ముందు మొసళ్ల పండుగ ఉందని ఆమె హెచ్చరించారు.
కామారెడ్డిలో ఎలుగుబంటి దాడి: వ్యక్తికి ఏమైందంటే?
కామారెడ్డి జిల్లా, మాచారెడ్డి మండలంలోని రెడ్డిపేట స్కూల్ తండా సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్లిన ఒక వ్యక్తిపై శుక్రవారం ఉదయం ఒక ఎలుగుబంటి దాడి చేసింది. సాలవత్ మట్టు అనే వ్యక్తి, కట్టెలు సేకరించడం కోసం తన భార్య మరికొందరితో కలిసి తెల్లవారుజామున అడవిలోకి వెళ్లాడు. మాచారెడ్డి అటవీ రేంజ్ అధికారి మజారుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం, ఆ బృందం అడవిలోని ఒక నిర్దిష్ట ప్రాంతంలోకి ప్రవేశించింది. అక్కడ అనేక చిరోంజి, మహువా చెట్లు ఉండగా, అదే చోట ఒక ఎలుగుబంటి కూడా సంచరిస్తున్నట్లు సమాచారం.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు
కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో తిమ్మిర్లు రావు. కిడ్నీ వ్యాధి ఉన్నవారికి కొబ్బరి నీరు చాలా మేలు చేస్తుంది. కొబ్బరి నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరి నీరుతో కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. వేసవిలో కొబ్బరి నీరు శరీరానికి ఎనర్జీ బూస్టర్‌లా పనిచేస్తాయి. చక్కెరతో చేసిన పానీయ రసాల కంటే ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా చెప్పుకోచ్చు. బరువు తగ్గడానికి కొబ్బరి నీరు సహాయపడుతుంది. మధుమేహం నిర్వహణకు కొబ్బరి నీరు ప్రయోజనకారి అని చెబుతారు. గుండె ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి. అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుందని చెపుతారు.
పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్
పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో, సంప్రదాయ డీబీఎస్ విధానంపై ఒక నూతన ఆవిష్కరణగా రూపొందించిన తన అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిము లేషన్(aDBS) వ్యవస్థను భారతదేశంలో ప్రారంభించినట్లు ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలో ప్రపంచ అగ్రగామి అయిన మెడ్‌ట్రానిక్ నేడిక్కడ ప్రకటించింది. పార్కిన్సన్స్ అనేది క్రమంగా తీవ్రమయ్యే ఒక నాడీ సంబంధిత వ్యాధి. ఇది ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో కదిలే, పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. కాలక్రమేణా, ఇది నడవడం, రాయడం లేదా రోజువారీ వస్తువులను పట్టుకోవడం వంటి సాధారణ కార్యకలాపాలను మరింత కష్టతరం చేయవచ్చు.
heat stroke వడదెబ్బ తగ్గేందుకు చిట్కాలు
వేసవి ఎండలు మండుతున్నాయి. ఈ ఎండల్లో తిరిగేటప్పుడు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్లు వంటివి వెంట తెచ్చుకోవాలి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరిగేవారికి ఒక్కోసారి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాము. ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తి శరీరానికి పైపూతగా రాయాలి. జీలకర్ర దోరగా వేయించి పొడిచేసి అరస్పూన్ పొడి ఒకగ్లాసు నిమ్మరసంలో కలిపి ఉప్పు, పంచదార వేసుకొని తాగాలి. ఎండల్లో తిరిగి రాగానే లేదా నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్రపరుచుకొని పౌడర్‌ను రాసుకోవాలి.
ఎముక పుష్టి కోసం క్యాల్షియం వున్న ఆహార పదార్థాలు ఇవే
చాలామంది నడుము నొప్పి, కీళ్ల నొప్పి, వెన్ను నొప్పి తదితర ఎముకలకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటివారిలో సరిపడినంత క్యాల్షియం లేకపోవడమే దీనికి కారణం. కనుక క్యాల్షియం లభించే డ్రైఫ్రూట్స్ తింటుంటే శరీరానికి మేలు కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. అంజీర తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ప్రతి వంద గ్రాముల అంజీరలో 160 మి.గ్రా క్యాల్షియం లభిస్తుంది. ఎండు ఆప్రికాట్ పండ్లలో ప్రతి 100 గ్రాములకు 15 మి.గ్రా క్యాల్షియం దొరుకుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు కలిగిన ప్రతి 28 గ్రాముల బాదములలో 76 మి.గ్రాముల క్యాల్షియం వుంటుంది. తీయగా వుండే ఖర్జూరాల్లో ప్రతి వంద గ్రాములకు 64 మి.గ్రా క్యాల్షియం వుంటుంది.
వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే
వేసవికాలంలో శరీరం డీహైడ్రేషన్‌కి గురవుతుంటుంది. అందువల్ల శరీరానికి పుష్కలంగా నీరు అందించాల్సి వుంటుంది. వేసవి వడదెబ్బ తగలకుండా వుండాలంటే ఈ క్రింది 8 పండ్లను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అవేమిటో తెలుసుకుందాము. కొబ్బరి నీళ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పొటాషియం, ఫైబర్, కాల్షియం, మినరల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే కొబ్బరి నీళ్లు తాగితే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా వుంచుకోవచ్చు. పుచ్చకాయంలో 92 శాతం నీరు వుంటుంది. కనుక వీటిని వేసవిలో తింటుంటే శరీరం హైడ్రేట్‌గా వుంటుంది. కీరదోసలో 95 శాతం వరకూ నీరు వుంటుంది కనుక వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని తగ్గకుండా చూస్తాయి.