సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 22 డిశెంబరు 2018 (14:06 IST)

వాట్ ఏమన్నావ్.. నేను చదవనా..?

షాపు ఓనర్: సార్.. మీరు చదవనప్పుడు ఈ జ్ఞాపక శక్తి అనే పుస్తకం మీకెందుకో తెలుసుకోవచ్చా సార్.. 
కోదండం: వాట్ ఏమన్నావ్.. నేను చదవనా.. ఎవరు చెప్పారు.. అన్నాడు కోపంగా..
షాపు ఓనర్: ఇదే పుస్తకాన్ని గతంలో మీరు నాలుగుసార్లు కొన్నారండీ...