సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : మంగళవారం, 25 డిశెంబరు 2018 (12:18 IST)

ఇప్పుడు నాకు మూడో నెల...?

రాజేంద్ర, రమణి ప్రేమించుకున్నారు. సినిమాలు, షికార్లుకు తిరిగారు. 
రమణి: ఇప్పుడు నాకు మూడో నెల...
రాజేంద్ర: ఊరుకో రమణి.. ఆడవాళ్ళు వయస్సు అబద్దం చెబుతారని తెలుసుకాని, మరీ ఇంత తక్కువ చెబితే నమ్మడానికి నేనేమైనా వెంగళప్పను కాదులే...