ఆదివారం, 6 జులై 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (14:05 IST)
సంబంధిత వార్తలు
సినీ ఫక్కిలో బిర్యానీ కోసం జగడం.. పెళ్లైన గంటల్లో విడాకులు.. ఎక్కడ?
తమన్నా పెళ్లి చెడగొట్టిన వెంకటేష్... ఎలగెలాగ...?
చెల్లెమ్మను వివాహం చేసుకున్న అన్నయ్య.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..
అఖిల్ హీరోయిన్ పెళ్లి ఈ తమిళ హీరోతోనా?
గూగుల్ అసిస్టెంట్‌ను కూడా వదలరా..? పెళ్లి ప్రపోజల్ పెట్టేసరికి చిర్రెత్తుకొచ్చింది..
మ్యాటర్ ఏంటో చెప్పు..?
రాము: ఏం లేదురా పెళ్లి శుభాకాంక్షలు చెబితే కొట్టారు..
చంద్రు: అంతలేదు కానీ అసలు మ్యాటర్ ఏంటో చెప్పు..?
రాము: మీరు ఇలాంటి పెళ్లిళ్లు మరిన్ని చేసుకోవాలని కోరుకుంటున్నా అన్నానంతే..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు
కోల్‌కతా నగరంలోని న్యాయ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగు వస్తున్నాయి. విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత నిందితులు ఏమాత్రం భయం లేకుండా గంటల తరబడి కాలేజీ ప్రాంగణంలోనే గడిపినట్టు తేలింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా, అతడి స్నేహితులు తమ పైశాచికత్వానికి చాటుకున్నారు.
మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్
వెస్ట్రన్ ఆఫ్రికా దేశమైన మాలిలో ఉగ్రవాదులు మరోమారు రెచ్చిపోయాడు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేశారు. బాధితులలో ఏపీకి చెందిన కూరాకుల అమరలింగేశ్వరరావు కూడా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్న ఆయన కుటుంబం.. తమ కుటుంబ పెద్దను రక్షించాలని వారు కేంద్ర జి.కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో తీవ్ర మనస్తాపంతో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు కొమరోలు మండలం అక్కపల్లె శివార్లలో ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన వెలుగులోకి వచ్చింది.
విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం
తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించిన అగ్ర హీరో విజయ్‌కు ఎన్డీయే కూటమి ఆహ్వానం పలికింది. వచ్చే యేడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమితో కలిసి పోటీ చేయాలని కోరింది. ఈ మేరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి స్నేహాస్తం అందించారు. ఎన్డీయే కూటమిలోకి విజయ్ పార్టీని ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు.
ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?
ఏపీలోని కాకినా జిల్లా గుండేపల్లి మండలం మల్లేపల్లి అనే గ్రామంలో ఆనంద నిలయం నమూనాలో రాయుడు గారి మిలిటరీ హోటల్‌ను తాజాగా ప్రారంభించారు. ఈ హోటల్ శ్రీవారి ఆలయం నమూనాలో ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
చక్కగా కొవ్వును కరిగించే చెక్క
దాల్చిన చెక్క. వంటింటి దినుసుల్లో దీని పాత్ర కీలకం. కూరల్లో దీనిని బాగా ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. దాల్చిన చెక్క గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం అడ్డుకుని మేలు చేస్తుంది. దాల్చిన చెక్క కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది, ఫలితంగా గుండెపోటు నివారించబడుతుంది. ఆస్తమా లేదా శ్వాసకోశ వ్యాధులకు కూడా దాల్చినచెక్క మేలు చేస్తుంది. దాల్చిన చెక్కను తింటుంటే కేశాలు పొడవుగానూ, మందంగానూ పెరుగుతాయి. దాల్చిన చెక్క ఆర్థరైటిస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. పీరియడ్స్ పెయిన్ సమస్యను దూరం చేసుకోవడానికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు
వర్షాకాలం రాగానే పంటికింద పటపటమంటూ బఠానీలను నములుతుంటే ఈ కిక్కే వేరు. ఈ బఠానీలు ఆరోగ్యకరమైనవి. వీటిలో ప్రోటీన్ కావలసినంత వుంటుంది. ఇంకా ఏమేమి వున్నాయో తెలుసుకుందాము. తెల్ల బఠానీలను తింటుంటే శరీరంలో వున్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇవి గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించడానికి సాయం చేస్తాయి. బరువు నిర్వహణలో కీలకపాత్ర పోషించే బఠానీలలో ఫైబర్ వుంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఎముకలు, దంతాలను పటిష్టం చేయడంలో బఠానీలు మేలు చేస్తాయి. ఇవి కండరాల నిర్మాణం, హార్మోన్ ఉత్పత్తితో సహా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.
బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?
తొలకరి జల్లులతో పాటు బత్తాయి పండ్లు కూడా వచ్చేస్తాయి. బత్తాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బత్తాయి రసం తాగితే జీర్ణక్రియలో సహాయపడుతుంది. బత్తాయి ఆమ్ల స్వభావం కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. బత్తాయి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. చిగుళ్ళు- దంతాల వ్యాధులను నివారిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరిస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. కాలేయం, కళ్ళు, చర్మం, కేశాలకు మేలు చేస్తుంది. గర్భధారణలో సమయంలో బత్తాయి రసం తాగుతుంటే మంచిది.
పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
పచ్చి టమోటాలు. వీటిని తినడం వల్ల వాటి పోషకాలు అధికంగా ఉండటం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి విటమిన్లు ఎ, సి, కె, అలాగే పొటాషియం, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. పచ్చి టమోటాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. టమోటాలలోని పొటాషియం, ఫైబర్లు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. టమోటాలలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్లతో సహా కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టమోటాలలోని విటమిన్ సి, లైకోపీన్ చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా రక్షించడంలో, ఆరోగ్యకరమైన రంగుకు దోహదం చేస్తాయి.
జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు
జాయింట్స్ పెయిన్స్... కీళ్ళనొప్పులున్న వారు తరచూ మందులు మాత్రలు ఉపయోగిస్తుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉదయం, సాయంత్రం వేళల్లో కనిపిస్తుంటాయి. కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆ నీటిని పోస్తే ఉపశమనం కలుగుతుంది. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకుంటుంటే సమస్యను దూరంగా పెట్టవచ్చు. నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో కాపడం పెట్టాలి. మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టండి.