ఆదివారం, 15 మార్చి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (18:24 IST)
సంబంధిత వార్తలు
నాతో రావా... ఏం ఎవడితోనైనా లింకుందా? భార్యను స్నేహితుడి గదికి తీస్కెళ్లి...
శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్... నా భర్త హత్యకు ఆమె కారణం... వదిలిపెట్టొద్దు...
భార్య రాజస్థాన్‌లో... భర్త మరో మహిళతో హైదరాబాదులో...
ఇతరుల ముందు అలా మాట్లాడింది.. భార్యను 40సార్లు కత్తితో పొడిచి?
యాంకర్ రవి ఇంకా బ్యాచిలరే అనుకున్నాం... అతడి కూతురి వయస్సెంతో తెలుసా?
పెరుగన్నం తినడం అంటే చాల ఇష్టం..?
భర్త: భోజనం ఆఖరిలో నాకు పెరుగన్నం తినడం అంటే చాలా ఇష్టం..
భార్య: కానీ, పెరుగు ఎలా వండాలో.. ఏ వంటల పుస్తకంలోను దొరకలేదండి..
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
దారుణం, కుక్కకాటుతో రేబిస్ వ్యాధి సోకి కుక్కలా అరుస్తున్న బాలుడు, వీడియో
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్లో దారుణం చోటుచేసుకున్నది. గత ఏడాది డిశెంబరులో ఓ బాలుడిని కుక్క కరిచింది. కుక్కకాటుకి కనీసం 5 యాంటీ రేబీస్ వ్యాక్సిన్ డోసులు తీసుకోవాల్సి వుండగా అతడు కేవలం 2 మాత్రమే తీసుకున్నాడు. దీనితో అతడికి వ్యాధి సోకింది. ఆ బాలుడు కుక్కలా మొరుగుతూ వింతగా ప్రవర్తిస్తున్నాడు. అతడి పరిస్థితి విషమించిందనీ, బ్రతికే అవకాశాలు దాదాపుగా లేవని వైద్యులు చెప్పినట్లు సమాచారం. వీడియోలో చూడండి బాలుడు కుక్కలా ఎలా మొరుగుతున్నాడో.
ఇరాన్ క్షిపణిదాడిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మృతి?
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమిన్ నెతన్యూహు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వస్తున్నాయి. వీటిని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. నెతన్యాహు క్షేమంగా ఉన్నారని, ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు అధికారికంగా వెల్లడించింది.
లానాజ్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి ... చమురు ఉత్పత్తి నిలిపివేత
ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్ నగరంలో శనివారం రాత్రి డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. లానాజ్ ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఆకాశమంత ఎత్తున దట్టమైన నల్లటి పొగ అలుముకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన నేపథ్యంలో రిఫైనరీలో చమురు ఉత్పత్తిని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి కేసు : నిందితులకు బెయిల్ రద్దు
గత వైకాపా ప్రభుత్వంలో అప్పటి విపక్ష నేతగా ఉన్నగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై రాళ్లదాడి కేసులో ఏపీ హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. ఈ కేసులో మొదటి నలుగురు నిందితులకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. తీర్పు కాపీ అందుకున్న వారం రోజుల్లోగా సంబంధిత మేజిస్ట్రేట్ ఎదుట లొంగిపోవాలని నిందితులను ఆదేశించింది.
ప్రపంచ కుబేరుల జాబితా - వరల్డ్ బిలియనీర్లలో మూడో స్థానంలో భారత్
ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ 2026 సంవత్సరానికిగాను ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశంగా అమెరికా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, చైనా రెండో స్థానంలో కొనసాగుతోంది. మొత్తం 229 మంది బిలియనీర్లతో భారత్ మూడో స్థానంలో నిలిచి తన సత్తాను చాటింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?
బాడీ మసాజ్. కనీసం 15 రోజులుకోసారైనా శరీర మర్దన చేయాలి. ఇందుకోసం ఉపయోగించే నూనెలు చర్మంలోకి చొచ్చుకుపోతాయి, చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయి. ఏ నూనెలు మర్దనకు ఉపయోగిస్తారో తెలుసుకుందాము. ఆలివ్ నూనెతో చేసే మసాజ్ చాలా నెమ్మదిగా చర్మంలోకి శోషించబడుతుంది. కొబ్బరి నూనె తేలికైనది, జిడ్డు లేనిది, త్వరగా చర్మంలోకి శోషించబడుతుంది. తీపి బాదం నూనె తేలికపాటి తీపి సువాసనతో కూడిన లేత పసుపు నూనె. అవోకాడో నూనెలో సహజ రబ్బరు పాలు ఉంటాయి కాబట్టి దీనికి అలెర్జీ వున్నవారు ఈ నూనెకి దూరంగా వుండాలి.
పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?
పొట్టకు మసాజ్ చేసే సంప్రదాయం చాలా ఏళ్లుగా ఉంది. ఆయుర్వేదంలో పొట్టకు మసాజ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పొట్టకు మసాజ్ చేయడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల కడుపు కండరాలు రిలాక్స్ అవుతాయి, ఇది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల బరువు తగ్గవచ్చు. పొట్టకు రెగ్యులర్‌గా మసాజ్ చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఇది కడుపులో గ్యాస్, అపానవాయువు సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొట్టకు మసాజ్ చేయడం వల్ల అజీర్ణం, ఎసిడిటీ సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇది ఆందోళన, ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది.
డయాబెటిస్, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్(T2DM)తో జీవించే వ్యక్తుల గుండె, మూత్రపిండాల ప్రమాదాలను గుర్తించడంలో భారతదేశంలోని వైద్యులకు సహాయపడేందుకు, ఇంటర్నేషనల్ కార్డియో-రెనల్ రిస్క్ అసెస్మెంట్ అండ్ స్ట్రాటిఫికేషన్(ICRAS)అనే వినూత్న వెబ్ ఆధారిత సాధనాన్ని ప్రారంభించినట్లు గ్లోబల్ హెల్త్‌కే ర్ లీడర్ అబోట్ ప్రకటించారు. ప్రత్యేక నిపుణుల బృందం మార్గదర్శకత్వంలో అభివృద్ధి చేయబడిన ICRAS సాధనం, టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్(T2DM)తో నివసించే వ్యక్తులలో కార్డియో-మూత్రపిండాల ప్రమాదాన్ని ప్రారంభంలోనే అంచనా వేయడానికి భారత వైద్యులకు సహాయపడుతుంది.
నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?
నల్ల ద్రాక్ష. సహజంగా ఎక్కువగా పచ్చ ద్రాక్షపండ్లనే ఇష్టపడుతుంటారు చాలామంది. ఐతే నల్లద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వున్నాయి. ఈ పండ్లు తింటుంటే పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము. నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్, ఆంథోసైనిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని అడ్డుకుంటాయి. నల్ల ద్రాక్షలోని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. నల్ల ద్రాక్షలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. నల్ల ద్రాక్షలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?
అల్లంతో అనేక ప్రధాన ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఎందుకంటే అల్లంలో పలు ఔషధీయ గుణాలు వున్నాయి. అల్లం ఎలాంటి అనారోగ్య సమస్యలను వదిలిస్తుందో తెలుసుకుందాము. అల్లం రుచికి మాత్రమే కాదు, గొప్ప ఔషధం కూడా. అల్లం, తేనె, పసుపు కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తక్షణమే నయమవుతాయి. తినడానికి ముందు, అల్లం ముక్క మీద నల్ల ఉప్పు చల్లుకుని తినండి. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది, గ్యాస్ సమస్యలను తొలగిస్తుంది. అల్లం టీలో నిమ్మరసం, తేనె కలిపి తాగాలి.