బుధవారం, 8 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Last Updated :
గురువారం, 7 ఫిబ్రవరి 2019 (13:51 IST)
సంబంధిత వార్తలు
అల్లుడిపై మోజు : గాఢనిద్రలో ఉన్న భర్తను ప్రియుడితో కొట్టి చంపించిన భార్య
డెలివరీ బాయ్‌తో భార్య రాసలీలలు.. కళ్లారా చూసిన భర్త.. ఏం చేశాడంటే...
తమిళ దర్శకుడి క్రూరత్వం.. భార్యను చంపి ముక్కలు చేసింది ఎందుకో తెలుసా?
భర్త కువైట్‌లో... విరహం తట్టుకోలేక పదోతరగతి విద్యార్థితో వివాహిత..?
మద్యం తాగొద్దన్న భర్త... ఊహించని షాకిచ్చిన భార్య
లుంగి వైపు చూస్తున్నారు ఎందుకు..?
కొత్తగా పెళ్లయిన భార్య.. ఏమండీ మాటిమాటికి లుంగివైపు చూస్తున్నారు ఎందుకు..?
భర్త: ఏం లేదే.. కట్టుకున్నదాన్ని జాగ్రత్తగా చూసుకో నాయనా అని పెళ్లిలో పంతులుగాలు చెప్పారు అందుకే...
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
భర్తకు కిడ్నీ దానం చేయాలట.. భార్యాభర్తల మధ్య నిద్రపోతున్న అత్త .. ఫోటోలు తీసే మామ!
ఆధునికత పెరిగిన.. ఏఐ వచ్చినా వరకట్నం కేసులు మాత్రం తగ్గట్లేదు. లక్నోలో ఒక దిగ్భ్రాంతికరమైన వరకట్నం వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఒక మహిళ తన భర్త నిశాంత్ కుమార్, అతని కుటుంబంపై ఫిర్యాదు చేసింది. పెళ్లికి తర్వాతే తన భర్తకు కిడ్నీ సమస్య వుందని తెలిసిందని.. అతని చికిత్స కోసం రూ.30 లక్షలు ఇవ్వాలని గానీ, లేదా ఆమె తన కిడ్నీని దానం చేయాలని భర్త కుటుంబం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పాతపట్నం ఎమ్మెల్యే మామిడి వ్యవహారంపై బాబు సీరియస్.. గీత దాటితే తాట తీస్తాం..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను గీత దాటకూడదని వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో క్రమశిక్షణ, పనితీరే ప్రధాన ప్రాధాన్యత అని చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో నాయకులు ఎలా పనిచేస్తున్నారో ఆయన నిశితంగా గమనిస్తుంటారు. పార్టీ కార్యకర్తల నుండి అభిప్రాయాలు, అంతర్గత నివేదికలను సేకరిస్తారు. క్రమం తప్పని సమావేశాల ద్వారా నియోజకవర్గ ప్రగతిని, రాజకీయ కార్యకలాపాలను కూడా ఆయన సమీక్షిస్తారు.
నా భార్యను కారుతో పోల్చిన జగన్.. ప్రజలు ఇంకా మరవలేదు.. మాటలకు బరువెక్కువ: పవన్
రాజకీయ విమర్శలకు దాడుల ద్వారా కాకుండా, ప్రజాస్వామ్యయుత పద్ధతిలో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేస్తూ, పవన్ కళ్యాణ్ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఇటీవల ఒక మీడియా కార్యాలయంపై జరిగిన దాడిపై స్పందిస్తూ, ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పవన్ అన్నారు.
నా విడాకుల వ్యవహారం వెనుక రాజకీయ కోణం దాగివుంది.. విజయ్
ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఎన్నికల ప్రచారపు చివరి దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కు ఇంకా సుమారు రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో, రాజకీయ వాతావరణం పూర్తిగా వేడెక్కింది. తన తొలి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టీవీకే చీఫ్ విజయ్ కూడా గెలుపు కోసం అలుపెరగకుండా కృషి చేస్తున్నారు.
'మావిగన్' కాకుంటే 'అయోధ్య' అని పేరు పెట్టుకోండి : పేర్ని నాని
తమ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన రాజధానికి 'మావిగన్' కాకుంటే 'అయోధ్య' అని పేరు పెట్టుకోవచ్చని వైకాపా మాజీ నేత పేర్ని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం అంశంపై కృష్ణా జిల్లా ముస్తాబాద్‌లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని అంశంపై, ఇటు మీడియా సంస్థల తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
ఊబకాయం: అద్దంలో కనిపించే లావు కాదు, అడుగడుగునా పొంచి ఉన్న ఆరోగ్య సంక్షోభం
నేను కొంచెం బరువు పెరిగానంతే, నాకు ఏ అనారోగ్యమూ లేదు- ఇది నేడు మన సమాజంలో వినిపిస్తున్న అత్యంత ప్రమాదకరమైన భ్రమ. ఒక వైద్యుడిగా నేను నిత్యం చూస్తున్న వాస్తవం ఏమిటంటే, ఆ కొంచెం అనిపించే బరువు, శరీర అంతర్గత వ్యవస్థలను నిశ్శబ్దంగా చిన్నాభిన్నం చేస్తోంది. ఊబకాయం (Obesity) అనేది కేవలం బాహ్య రూపానికి సంబంధించిన అంశం కాదు; ఇది ఒక సంక్లిష్టమైన మెటబాలిక్ వ్యాధి. భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ వంటి రాష్ట్రాల్లోని పట్టణ జీవనశైలిలో ఊబకాయం వేగంగా విస్తరిస్తోంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?
డయాబెటిస్. ఒకసారి వస్తే దాన్ని పూర్తిగా తగ్గించడం కష్టమని అంటారు. ఐతే క్రమబద్ధమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం చేస్తుంటే దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పండ్లకు దూరంగా వుంటే శరీరంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో వుంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు ఏమిటో తెలుసుకుందాము. ఒక మామిడికాయలో 46 గ్రాముల చక్కెర వుంటుంది కనుక దాన్ని తినరాదు. కప్పు ద్రాక్షపండ్లలో 23 గ్రాముల షుగర్ వుంటుంది కనుక దూరం పెట్టాలి. ఒక కప్పు చెర్రీ పండ్లలో 18 గ్రాముల చక్కెర వుంటుంది కాబట్టి తినకపోవడం మంచిది.
హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
హైదరాబాద్‌లోని మెడికవర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జెన్సీ అండ్ ట్రామా సైన్సెస్ ఆధ్వర్యంలో ట్రామా, కాన్ఫ్లిక్ట్ మెడిసిన్‌పై జాతీయ స్థాయి సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి విచ్చేసిన ఎమర్జెన్సీ వైద్య నిపుణులు, ట్రామా స్పెషలిస్టులు, విపత్తు నిర్వహణ నిపుణులు పాల్గొని, ప్రమాదాల సమయంలో అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించే విధానాలపై లోతైన చర్చలు జరిపారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంటగా పరిగణించే “గోల్డెన్ అవర్”లో తీసుకోవాల్సిన చర్యల ప్రాధాన్యంపై విశేషంగా చర్చించారు.
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్
యూరిక్ యాసిడ్. ఇపుడీ అనారోగ్య సమస్య చాలామందిని వేధిస్తున్నది. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా వుండాలంటే ఈ క్రింది 8 డ్రైఫ్రూట్స్ ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు కలుగుతుంది. శరీరానికి ఉపయోగపడే ఆ డ్రై ఫ్రూట్స్ ఏమిటో తెలుసుకుందాము. చెర్రీ పండ్లలో యాంటిఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నందువల్ల ఇవి మేలు చేస్తాయి. జీడిపప్పు మంచి కొవ్వును పెంచి ఎల్డిఎల్ కొవ్వును తగ్గిస్తుంది, చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. ఖర్జూరాలులో వున్న పొటాషియం నిల్వలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించేదుకు దోహదం చేస్తాయి.
Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?
తులసి. తులసి ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. తులసి ఆకు ఒక్కటి నమిలినా ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. తగినన్ని తులసి ఆకులను రాత్రిపూట మంచినీటిలో నానబెట్టుకుని ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాలి. ఈ తులసి నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపులో మంట సమస్యలు తగ్గిపోతాయి. తులసిలో వున్న యాంటిమైక్రోబయల్ గుణాల వల్ల శ్వాసకోస ఇబ్బందులు దూరమవుతాయి. ఖాళీ కడుపుతో ఉదయాన్నే తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్, క్రిములు నశిస్తాయి. తులసి నీటిని తాగేవారి చర్మం కాంతివంతంగా మిలమిల మెరిసిపోతుంది.