బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (13:36 IST)

పెన్ను మర్చిపోయి వచ్చావా..?

చింటూ పరీక్ష హాలులో కూర్చుని దిక్కులు చూస్తున్నాడు..
టీచర్: ఏం చింటూ చాలా బాధగా ఉన్నట్టున్నావ్..
చింటూ ఏమీ జవాబు చెప్పకుండా సైలెంట్‌గా కూర్చున్నాడు...
టీచర్: ఏంటీ.. పెన్ను మర్చిపోయి వచ్చావా..
మళ్ళీ సైలెంటే..
టీచర్: ఏంటీ.. రోల్ నెంబర్ మర్చిపోయావా..
చింటూ: లేదు టీచర్.. రేపటి పరీక్ష స్లిప్పులు పొరపాటున ఇవాళ్లే తెచ్చేసా..